Aagaka Saguma: ఆగక సాగుమాసేవలో ఓ.. సేవకా ఆగక సాగుమాసేవలో సేవకా ||2||ప్రభువిచ్చిన పిలుపునుమరువక మానక ||2|| ||ఆగక|| పిలిచినవాడు ప్రభు యేసుడుఎంతైనా నమ్మదగినవాడు ||2||విడువడు నిన్ను ఎడబాయడునాయకుడుగా నడిపిస్తాడు ||2|| ||ఆగక|| తెల్లబారిన పొలములు చూడుకోత కోయను సిద్ధపడుము ||2||ఆత్మల రక్షణ భారముతోసిలువనెత్తుకొని…
Category: Diyya Prasada Rao
Kanulunnaa Kaanaleni – కనులున్నా కానలేని
Kanulunnaa Kaanaleni: కనులున్నా కానలేని చెవులున్నా వినలేని ||2||మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని ||2||వాడను యేసయ్యాఓడిపోయిన వాడను ||2|| ||కనులున్నా|| 1. అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకినిదారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేనియేసయ్యా నన్ను విడువకయ్యా ||2||దిక్కులేని వాడనువాడను యేసయ్యాచెదరిపోయిన గూడును…
Kanalenu Prabhukela – కనలేను ప్రభుకేల
Kanalenu Prabhukela: కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపైమనలేను ప్రభు జూచి కఠినాత్మునైకఠినాత్మునై… ||కనలేను|| 1. పాపులనేలేటి ప్రభునేలనోబల్లెంపు పోటుల బంధించిరి ||2||కనుపించు పాపాలు రక్తాలలోప్రభు బాధలో ||కనలేను|| 2. ముండ్ల కిరీటము ప్రభుకేలనోమూఢులు మోపిరి ప్రభు నెత్తిని ||2||ప్రభు రక్త గాయాలు నా పాపమాప్రభు…
Entha Premo Naapai – ఎంత ప్రేమో నాపై
Entha Premo Naapai: ఎంత ప్రేమో నాపై యేసయ్యానేను ఎలాగ వివరించగలనయ్యా ||2||పెంట కుప్పలలో పడి ఉన్ననూనా మెడ మీద పడి ముద్దు పెట్టితివాజిగట ఊబిలో నేను దిగి ఉన్ననూనా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత|| 1. దాహం తీర్చగలేని బావి…
Entha Manchi devudavayya – ఎంత మంచి దేవుడవయ్యా
Entha Manchi devudavayya: ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిననా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన ||2|| 1. సంతోషం ఎక్కడ ఉందనీసమాధానం ఎచ్చట నాకు దొరికేననీ ||2||జగమంతా వెదికాను జనులందరినడిగాను ||2||చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి|| 2….
Amulya Raktham – అమూల్య రక్తం
Amulya Raktham song lyrics : అమూల్య రక్తం – ప్రశస్త రక్తంవిలువైన రక్తం – శక్తి గల రక్తం ||2||యేసు రక్తమే జయముక్రీస్తు రక్తమే విజయము ||2||పాప క్షమాపణ యేసు రక్తములోనేశాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| 1. తండ్రి చిత్తము నెరవేర్చగెత్సేమనేలో…
Anni Namamula Kanna Ghanamaina – అన్ని నామముల కన్న ఘనమైన
Anni Namamula Kanna Ghanamaina song lyrics : అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథాఅందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథాయెహోవ ఈరే అని పిలువబడినవాడ ||2||నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ||2|| ||అన్ని నామముల|| 1. దేవతలకన్నా…
Adigadigo Alladigo -అదిగదిగో అల్లదిగో
Adigadigo Alladigo song lyrics : అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో|| 1. గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో ||2||అచటనే యుండి ప్రార్ధించుడని ||2||పలికిన క్రీస్తు మాటదిగో ||2|| ||అదిగదిగో|| 2. శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక…
Anjali Ghatiyinthu – అంజలి ఘటియింతు
Anjali Ghatiyinthu song lyrics: అంజలి ఘటియింతు దేవా (2)నీ మంజుల పాదాంబుజముల కడనిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి|| 1. పరమాత్మ నీ పాద సేవచిరజీవ సంద్రాన నావ (2)సిలువ మహా యజ్ఞ సింధూరరక్తా రుణమేయ సంభావనా (2)దేవా దేవా యేసు దేవా (2)అంజలి ఘటియింతు…