Naaku balamu unnantha song lyrics: నాకు బలము ఉన్నంత వరకునమ్మలేదు నా యేసుని ||2||బలమంతా పోయాక ||2||నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||2||వినిపించుచున్నదికేక నాకు – ఒక కేక నాకు ||2|| నాకు స్వరము ఉన్నంత వరకుపాడలేదు ప్రభు గీతముల్ ||2||స్వరమంతా పోయాక…
Naakai yesu kattenu – నాకై నా యేసు కట్టెను
Naakai yesu kattenu song lyrics: నాకై నా యేసు కట్టెనుసుందరము బంగారిల్లుకన్నీరును కలతలు లేవుయుగయుగములు పరమానందం సూర్య చంద్రులుండవురాత్రింబగులందుండవుప్రభు యేసు ప్రకాశించునుఆ వెలుగులో నేను నడచెదను జీవ వృక్షమందుండుజీవ మకుట మందుండుఆకలి లేదు దాహం లేదుతిని త్రాగుట యందుడదు For Video Song:
Naaku nee krupa chaalunu – నాకు నీ కృప చాలును
Naaku nee krupa chaalunu song lyrics: నాకు నీ కృప చాలును ప్రియుడా ||2|| నాకు నీ కృప చాలునుశ్రమలతో నిండిన ఈ జీవితములో ||2|| నాథా నీ రాక ఆలస్యమైతే ||2||పడకుండ నిలబెట్టుము నన్నుజారకుండ కాపాడుము ||2|| ||నాకు|| పాము వలెను…
Naakai cheelchabadda – నాకై చీల్చబడ్డ
Naakai cheelchabadda song lyrics: నాకై చీల్చబడ్డ యోనా యనంత నగమానిన్ను దాగి యందున్నచేను మీర బారెడురక్త జలధారలాశక్తి గ్రోలగా నిమ్ము నేను నాదు శక్తిచేనిన్ను గొల్వజాలనుకాల మెల్ల నేడ్చినన్వేళా క్రతుల్ చేసినన్నేను చేయు పాపమునేనే బాప జాలను వట్టి చేయి చాచుచున్ముట్టి సిల్వ…
Naatho neevu maatladinacho – నాతో నీవు మాటాడినచో
Naatho neevu maatladinacho song lyrics: నాతో నీవు మాటాడినచోనే బ్రతికెదను ప్రభు ||2||నా ప్రియుడా నా హితుడానా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో|| యుద్ధమందు నేను మిద్దె మీద నుంచిచూడరాని దృశ్యం కనుల గాంచినాను ||2||బుద్ధి మీరినాను హద్దు మీరినానులేదు నాలో…
Naadantu lokaana – నాదంటూ లోకాన
Naadantu lokaana song lyrics: నాదంటూ లోకాన ఏదీ లేదయ్యాఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా ||2||నీదే నీదే బ్రతుకంతా నీదే ||2|| ||నాదంటూ|| నాకు ఉన్న సామర్ధ్యంనాకు ఉన్న సౌకర్యంనాకు ఉన్న సౌభాగ్యంనాకు ఉన్న సంతానం ||2||ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ||2||కేవలం నీదేనయ్య…
Naatho maatladu prabhuvaa – నాతో మాట్లాడు ప్రభువా
Naatho maatladu prabhuvaa song lyrics: నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా ||2||నీవు పలికితే నాకు మేలయ్యా ||2||నీ దర్శనమే నాకు చాలయ్యా ||2|| ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేదినా బాధలలో నెమ్మదినిచ్చేది ||2|| ||నీవు పలికితే|| నీ వాక్యమే…
Naalanti chinnalante – నాలాంటి చిన్నలంటే
Naalanti chinnalantee song lyrics: నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టంమాలాంటి వారిదే పరలోక రాజ్యం ||2|| మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనేపరలోక రాజ్యమని యేసు చెప్పెను ||2|| ||నాలాంటి|| నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొనిముద్దాడి ముచ్చటించి దీవించెను ||2|| ||నాలాంటి|| For Video…
Devuniki bayapadavaa – దేవునికి భయపడవా
Devuniki bayapadavaa song lyrics: దేవునికి భయపడవా మానవానీ దేవునికి భయపడవా మానవా ||2||పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా ||2||యేసయ్యను నీవు శరణు వేడుమా ||2|| ||దేవునికి|| ఐగుప్తు మంత్రసానుల గమనించితివారాజాజ్ఞను సైతము అతిక్రమించిరి ||2||దేవునికి విధేయత చూపిరివంశాభివృద్ధిని పొందిరి ||2||…
Nee Krupa Lekunda Nenela – నీ కృప లేకుండా
Nee Krupa Lekunda Nenela song lyrics: నీ కృప లేకుండా నేనేల జీవించగలనునీ దయ లేకుండా నేనేల కొనసాగగలనుఊహించుటయే నా వల్ల కాదయ్యా -ఆలోచించుంటే నా గుండె బరువాయగా ||2||నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా ||2|| 1….