Naa Yesu Raajaa song lyrics:
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా రాజా – రాజా – రాజా…
రాజా రాజా యేసు రాజా
రాజా రాజా యేసు రాజా
రాజా యేసు రాజా ||2||
నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము
నన్ను బంధించెనా ||2||
నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా ||2|| ||నా యేసు||
వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కనికర స్వరూపుడా ||2||
నా కన్నీటిని నాట్యముగా మార్చితివా ||2|| ||నా యేసు||
అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే
నా నీటి ఊట నీవే ||2||
అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద ||2|| ||నా యేసు||