Chakkani Baaludamma: Suneel చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మా || 2 ||కన్నీయ మరియమ్మ ఒడిలోనభలే బంగారు బాలుడమ్మ || 2 || || చక్కని || గొల్లలంతా గొప్ప దేవుడంటు – కూడినారు పశులపాకలోజ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ – చేరినారు బెత్లహేములో…
Category: Satish Kumar
Deevinchave Samruddiga – దీవించావే సమృద్ధిగా
Deevinchave Samruddiga: దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామనిప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమనిదారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయాచికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామనిప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను…
Kanneere manishini – కన్నీరే మనిషిని బాధిస్తుంది
Kanneere manishini: కన్నీరే మనిషిని బాధిస్తుందిఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది ||2||కన్నీరే కాదనుకుంటేఓదార్పే కరువైపోతుంది ||2|| ||కన్నీరే|| కన్నీరే మరియను బాధించిందిఆ కన్నీరే మరణము గెలిపించింది ||2||కన్నీరే కాదనుకుంటేలాజరు తిరిగి బ్రతికేనా ||2||కన్నీరే వలదనుకుంటేదేవుని మహిమ కనిపించేనా ||2|| ||కన్నీరే|| కన్నీరే హన్నాను బాధించిందిఆ…