Inthalone Kanabadi : ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యేఅల్పమైన దానికా ఆరాటంత్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటిస్వల్పమైనదానికా పోరాటంకాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతందాటిపోవును ఇల నీ సంపదలన్నియు ||2|| ||ఇంతలోనే|| బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నాఅంతరించిపోయెను భువినేలిన రాజులు ||2||నాది…