Aanandame Paramaanandame Song lyrics : ఆనందమే పరమానందమేఆశ్రయపురమైన యేసయ్యా నీలో ||2||ఆపత్కాలములన్నిటిలో ఆదరించినఅక్షయుడా నీకే స్తోత్రము ||2|| ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివేజీవ జలములు త్రాగనిచ్చితివే ||2||నా ప్రాణమునకు సేదదీర్చితివినీతియు శాంతియు నాకిచ్చితివే ||2|| ||ఆనందమే|| గాఢాంధకారము లోయలలో నేనుసంచరించినా…
Category: Hosanna Ministries
Ashraya Durgama – ఆశ్రయదుర్గమా
Ashraya Durgama song lyrics : ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని క్షణమునుకోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| 1. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునేఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే ||2||అందుకే ఈ స్తుతి…
Aascharyakaruda naa – ఆశ్చర్యాకరుడా నా ఆలోచన
Aascharyakaruda naa Song lyrics: ఆశ్చర్యాకరుడానా ఆలోచన కర్తవు ||2||నిత్యుడగు తండ్రివినా షాలేము రాజువు ||2|| సింహపు పిల్లలైనాకొదువ కలిగి ఆకలిగొనినా ||2||నీ పిల్లలు – ఆకలితో అలమటింతురానీవున్నంతవరకు ||2|| ||ఆశ్చర్యాకరుడా|| విత్తని పక్షులనునిత్యము పోషించుచున్నావు ||2||నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదానీవున్నంతవరకు…
Athi Parishudduda – అతిపరిశుద్ధుడా
Athi parishudduda Song lyrics: అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతునునీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగాజీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా For video song click here: Athi Parishudduda – అతిపరిశుద్ధుడా
Alpha omega aina – అల్ఫా ఒమేగయైన
Alpha omega aina Song lyrics: అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడాఅద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా ||2||రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమాముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమానాతో స్నేహమై నా సౌఖ్యమైనను నడిపించే నా యేసయ్యా ||2|| …
Avadhule Lenidi – అవధులే లేనిది
Avadhule Lenidi : అవధులే లేనిది దివ్యమైన నీ కృపఅనంతమైనది ఆశ్చర్యమైనది ||2||యేసయ్యా నాపై నీవు చూపిన కృపఅమూల్యమైనది వర్ణించలేనిది ||2|| ||అవధులే|| ఊహించలేని హృదయానందమునుదుఃఖమునకు ప్రతిగా దయచేసినావు ||2||భారమెక్కువైనా తీరం కడుదూరమైనానీపై ఆనుకొందునునేను గమ్యం చేరుకొందును ||2|| …
Athyunnatha Simhasanamupai – అత్యున్నత సింహాసనముపై
Athyunnatha Simhasanamupai : అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ||2|| 1.ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు…