Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu

Category: A R stevenson

Ninnu Choodaga Vacchinaaduraa – నిన్ను చూడగ వచ్చినాడురా

Posted on September 21, 2024

Ninnu Choodaga Vacchinaaduraa song lyrics: నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడుగొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు ||2||లోకమే సంతోషించగాప్రేమనే పంచే క్రీస్తుగాబెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురాపొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| దేవుని కోపము నుండితప్పించే ప్రియ పుత్రుడాయనే ||2||ముట్టుకో…

Naatho maatladu prabhuvaa – నాతో మాట్లాడు ప్రభువా

Posted on September 6, 2024

Naatho maatladu prabhuvaa song lyrics: నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా ||2||నీవు పలికితే నాకు మేలయ్యా ||2||నీ దర్శనమే నాకు చాలయ్యా ||2|| ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేదినా బాధలలో నెమ్మదినిచ్చేది ||2|| ||నీవు పలికితే|| నీ వాక్యమే…

Naa priya desham – నా ప్రియ దేశం

Posted on August 7, 2024

Naa priya desham song lyrics: నా ప్రియ దేశం భారత దేశంబైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం ||2||ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా ||2||ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా ||2|| నేను పుట్టిన…

Siddhaparachina Goppa – సిద్ధపరచిన గొప్ప

Posted on November 14, 2023

Siddhaparachina Goppa సిద్ధపరచిన గొప్ప రక్షణ నేను చూడ రండిధాత్రివెలసిన యేసు పేరున పాట పాడ రండి || 2 ||ఆరాధించుడి – ఆనందించుడి || 2||సర్వలోక జనమా || సిద్ధపరచిన || తల్లవుతావనే వార్త చేరెనే మరియమ్మకు కన్నె మరియమ్మకుకృంగిపోకనే సిద్ధమయానే యేసయ్యకు…

Sakalaaseervaadhamula – సకలాశీర్వాదముల

Posted on November 7, 2023

Sakalaaseervaadhamula: సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా || 2 ||నీ మేలులు తలంచుచుండ స్తుతి గానమే పెదవుల నిండా|| 2||జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా || 2 || ||సకలా|| అన్నపానం లోటు రానీకుండాకార్యము చేసిన పోషకుడా || 2 ||ఆరోగ్యములను కుదుటపరచి…

Kanuchupu Meralona – కనుచూపు మేరలోన

Posted on July 5, 2023

Kanuchupu Meralona: కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళనేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు ||2|| 1. మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగాబెదిరిపోయి నా హృదయం బేలగా…

Ambaraaniki Antelaa – అంబరానికి అంటేలా

Posted on August 30, 2022

Ambaraaniki Antelaa Song lyrics: అంబరానికి అంటేలాసంబరాలతో చాటాలా (2)యేసయ్య పుట్టాడనిరక్షింప వచ్చాడని (2) 1. ప్రవచనాలు నెరవేరాయిశ్రమ దినాలు ఇక పోయాయి (2)విడుదల ప్రకటించేశిక్షను తప్పించే (2) ||యేసయ్య|| 2. దివిజానాలు సమకూరాయిఘనస్వరాలు వినిపించాయి (2)పరముకు నడిపించేమార్గము చూపించే (2) …

Ambhara Veedhilo – అంబరవీధిలో తారక

Posted on August 30, 2022

Ambhara Veedhilo song lyrics: అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగా యూదుల రాజుని పుట్టుక – లోకానికి ప్రకటించగా 1. జ్ఞానులు తారను గమనించి – బెత్లెహేమునకు పయనించిశిశువును గని సంతోషించి – మ్రొక్కిరి కానుకలర్పించి 2. అంధకారమును తొలగించి – హృదయపు…

Andhari Chevulu gingurumanela – అందరి చెవులు గింగురుమనేలా

Posted on August 23, 2022

Andhari Chevulu gingurumanela song lyrics: అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలాయేసు రాకడకు సమయం అయ్యుందనిసిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని అ.ప: వాయుదా వెయ్యకుండా – కారణాలు చెప్పకుండారక్షణ పొందుకోమని 1. యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించినవారందరూఆకాశానికెత్తబడిఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని…

Anchulanundi Jaarela – అంచులనుండి జారేల

Posted on August 19, 2022

Anchulanundi Jaarela: అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలాఆశీర్వదిస్తాడు యేసయ్యా (2)విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన (2)మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే (2)అంచుల 1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై…

Recent Posts

  • Betlehemulo Najarethu – బెత్లెహేములో నజరేతు
  • Divilo Veduka – దివిలో వేడుక
  • O Hallelujah O Hallelujah – ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
  • Neeve Naa Snehamu – నీవే నా స్నేహము
  • Neeve Naa Rakshana- నీవే నా రక్షణ

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme