Naatho neevu maatladinacho song lyrics: నాతో నీవు మాటాడినచోనే బ్రతికెదను ప్రభు ||2||నా ప్రియుడా నా హితుడానా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో|| యుద్ధమందు నేను మిద్దె మీద నుంచిచూడరాని దృశ్యం కనుల గాంచినాను ||2||బుద్ధి మీరినాను హద్దు మీరినానులేదు నాలో…
Naadantu lokaana – నాదంటూ లోకాన
Naadantu lokaana song lyrics: నాదంటూ లోకాన ఏదీ లేదయ్యాఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా ||2||నీదే నీదే బ్రతుకంతా నీదే ||2|| ||నాదంటూ|| నాకు ఉన్న సామర్ధ్యంనాకు ఉన్న సౌకర్యంనాకు ఉన్న సౌభాగ్యంనాకు ఉన్న సంతానం ||2||ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ||2||కేవలం నీదేనయ్య…
Naatho maatladu prabhuvaa – నాతో మాట్లాడు ప్రభువా
Naatho maatladu prabhuvaa song lyrics: నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా ||2||నీవు పలికితే నాకు మేలయ్యా ||2||నీ దర్శనమే నాకు చాలయ్యా ||2|| ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేదినా బాధలలో నెమ్మదినిచ్చేది ||2|| ||నీవు పలికితే|| నీ వాక్యమే…
Naalanti chinnalante – నాలాంటి చిన్నలంటే
Naalanti chinnalantee song lyrics: నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టంమాలాంటి వారిదే పరలోక రాజ్యం ||2|| మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనేపరలోక రాజ్యమని యేసు చెప్పెను ||2|| ||నాలాంటి|| నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొనిముద్దాడి ముచ్చటించి దీవించెను ||2|| ||నాలాంటి|| For Video…
Devuniki bayapadavaa – దేవునికి భయపడవా
Devuniki bayapadavaa song lyrics: దేవునికి భయపడవా మానవానీ దేవునికి భయపడవా మానవా ||2||పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా ||2||యేసయ్యను నీవు శరణు వేడుమా ||2|| ||దేవునికి|| ఐగుప్తు మంత్రసానుల గమనించితివారాజాజ్ఞను సైతము అతిక్రమించిరి ||2||దేవునికి విధేయత చూపిరివంశాభివృద్ధిని పొందిరి ||2||…
Nee Krupa Lekunda Nenela – నీ కృప లేకుండా
Nee Krupa Lekunda Nenela song lyrics: నీ కృప లేకుండా నేనేల జీవించగలనునీ దయ లేకుండా నేనేల కొనసాగగలనుఊహించుటయే నా వల్ల కాదయ్యా -ఆలోచించుంటే నా గుండె బరువాయగా ||2||నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా ||2|| 1….
Yedavaka Ooruko – ఏడవక ఊరుకో
Yedavaka Ooruko song lyrics: ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలేమనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే “2”మారాను మధురంగా మార్చిన యేసయ్యతీరాలు దాటించి ధరిచేర్చునులే “2” ” ఏడవక ఊరుకో “ 1.ఎందరు ఉన్నా ఎవరు లేనట్టేఅందరు ఉన్నా నీ వారు కానట్టే “2”ఒంటరి…
Neeve Aasha neeve swaasa neevegaa – నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా
Neeve Aasha neeve swaasa neevegaa song lyrics: నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా – అతిశ్రేష్ఠుడానాలో ప్రాణం – నాలో జీవం – నీవేగా – బలవంతుడాప్రేమ పూర్ణుడ – నా దేవ- పావనాత్ముడ – యేసయ్యస్తుతికి పాత్రుడ…
Nithyuda Nee Naamamunu – నిత్యుడ నీ నామమును
Nithyuda Nee Naamamunu song lyrics: నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమనునిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 ||స్తుతియింతును నిన్ను స్తోత్రింతునుస్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 ||నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమనునిత్యుడ నీ సన్నిధిలో…
Nee Swarame Vinna – నీ స్వరమే విన్నా
Nee Swarame Vinna song lyrics: నీ స్వరమే విన్నా – నీ మమతే కన్నాప్రియమైన నా యేసయ్యనా చెలిమే నీవై – నీ ప్రేమే నాదైనిలిచావు నా నేస్తమాస్తుతి ఆలాపన – నీ కోసమేఆరాధనా – నైవేద్యమేవిశేషమైన బంధమేవరాల సంబంధమే 1. నిన్ను…