Adigadigo Alladigo song lyrics : అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో|| 1. గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో ||2||అచటనే యుండి ప్రార్ధించుడని ||2||పలికిన క్రీస్తు మాటదిగో ||2|| ||అదిగదిగో|| 2. శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక…
Athyunnathamainadi – అత్యున్నతమైనది యేసు నామం
Athyunnathamainadi song lyrics : అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామంఅత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామంఉన్నత నామం – సుందర నామంఉన్నత నామం – శ్రీ యేసు నామంఅన్ని నామములకు పై నామం – పై నామం…
Athyunnatha Simhasanamupai – అత్యున్నత సింహాసనముపై
Athyunnatha Simhasanamupai song lyrics : అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా ||2|| 1.ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే ||2||ప్రభువా…
Athyunnatha Simhasanamupai – అత్యున్నత సింహాసనముపై
Athyunnatha Simhasanamupai song lyrics : అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవేఆరాధింతును నిన్నే ||2||ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ 1.ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచనకర్త స్తోత్రంబలమైన దేవా నిత్యుడవగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం…
Adugaduguna Raktha bhinduvule – అడుగడుగున రక్త బింధువులే
Adugaduguna Raktha bhinduvule song lyrics : అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే ||2||నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం ||2||భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| 1.సిలువ మోయుచు వీపుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను ||2||నా ప్రజలారా ఏడవకండిమీ కోసము…
Adiginadi Konthe Ayina – అడిగినది కొంతే అయినా
Adiginadi Konthe Ayina song lyrics : అడిగినది కొంతే అయినాపొందినది ఎంతో దేవాప్రతిగా ఏమివ్వగలనయానిను స్తుతియించే హృదయము తప్పనా జీవితం నీకే అంకితమయ్యా – (4) ||అడిగినది|| 1. ఊహించలేని వివరింపజాలనినీ కార్యములు ఆశ్చర్యమేయోచించినా నా వర్ణనకందనినీ కృపా కనికరములు అత్యున్నతమేతరతరములకు మారని…
Alankarinchunu – అలంకరించును
Alankarinchunu song lyrics: నా మనస్సా ఆయన మరచునాదేవుడు నిన్ను మరచిపోవునా (2)ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునేఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునేకోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| 1. నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలోసమృద్ధి గానాలెన్నో – ఇది…
Adavi Vrukshamulalo – అడవి వృక్షములలో
Adavi Vrukshamulalo song lyrics: అడవి వృక్షములలో – జల్ధరు వృక్షము మెట్లున్నదో పరిశుద్ధుల మధ్యలో – అతి శ్రేష్టుడైన నా ప్రభువు పొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను||2|| 1.దూషణ ఇరుకులలో – నన్ను సుగంధముగా – మార్చెను…
Adavi Chetla Naduma – అడవి చెట్ల నడుమ
Adavi Chetla Naduma song lyrics: అడవి చెట్ల నడుమఒక జల్దరు వృక్షం వలెపరిశుద్ధుల సమాజములోయేసు ప్రజ్వలించుచున్నాడు (2)కీర్తింతున్ నా ప్రభునిజీవ కాలమెల్ల ప్రభు యేసునికృతజ్ఞతతో స్తుతించెదను (2) 1. షారోను రోజా ఆయనేలోయ పద్మమును ఆయనేఅతిపరిశుద్ధుడు ఆయనేపదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్|| 2.పరిమళ తైలం నీ…
Na Snehithuda – నా స్నేహితుడా
Na Snehithuda Song lyrics – Prabhu pammi: నీ ముఖం మనోహరంనీ స్వరం మధురము నా ప్రియుడా యేసయ్య దేవా.. దేవా.. దేవా.. దేవా 1. యేసయ్య, నా స్నేహితుడా – నా ఆరాధన దైవమా (2)స్తుతి అర్పింతును నా జీవితాంతం –…