Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu

Aakashambun duthalu – ఆకాశంబున్ దూతలు

Posted on November 4, 2023

Aakashambun duthalu song lyrics : ఆకాశంబున్ దూతలుఉత్సాహించి పాడిరిపుట్టె రక్షకుండనిసంతసించి ఆడిరి సర్వోన్నతమైన స్థలములలోప్రభుకే మహిమలు కలుగును గాకభూమి పై సమాధానం ||2|| బెత్లెహేము నందునక్రీస్తు రాజున్ చుడుడిదేవుని కుమారునిమోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన|| Bible info telugu:

Aakasha Vaasulara – ఆకాశ వాసులారా

Posted on November 4, 2023

Aakasha Vaasulara: ఆకాశ వాసులారాయెహోవాను స్తుతియించుడి ||2||ఉన్నత స్థలముల నివాసులారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ ||2|| ||ఆకాశ|| ఆయన దూతలారా మరియుఆయన సైన్యములారా ||2||సూర్య చంద్ర తారలారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ ||2|| ||ఆకాశ|| సమస్త భుజనులారా మరియుజనముల అధిపతులారా ||2||వృద్దులు బాలురు, యవ్వనులారాయెహోవాను…

Akasha pakshulanu – ఆకాశ పక్షులను చూడండి

Posted on November 4, 2023

Akasha pakshulanu: ఆకాశ పక్షులను చూడండిఅవి విత్తవు అవి కోయవుగరిసెలలో దాచుకోవూకొట్లలో కూర్చుకోవు ||ఆకాశ|| అనుదినము కావలసిన ఆహారముఅందజేయును వాటికి ఆ దేవుడుకలసికట్టుగా అవి ఎగిరి పోతాయికడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ|| స్వార్ధము వంచన వాటికుండదుసాటివాని దోచుకొనే మనసు ఉండదురేపటిని గూర్చిన…

Aakash mahaakashambulu – ఆకాశ మహాకాశంబులు

Posted on November 4, 2023

Aakash mahaakashambulu: ఆకాశ మహా-కాశంబులుపట్టని ఆశ్చర్యకరుడా ||2||కృప జూపి నిబంధననునెరవేర్చిన ఉపకారి ||2||కాపాడితివి నడిపితివి ||2||నీ యింటికి మమ్ములను ||2|| ||ఆకాశ|| నీ దాసునికి నీ ప్రజలకునీ క్షమను కనుపరచు ||2||నీదు కల్వరి రక్తమున ||2||నీవే కడుగు కరుణామయా ||2|| ||ఆకాశ|| నీతి న్యాయముల…

Aakaashama Aalakinchuma – ఆకాశమా ఆలకించుమా

Posted on November 4, 2023

Aakaashama Aalakinchuma: Madhu.R ఆకాశమా ఆలకించుమాభూమీ చెవియొగ్గుమా ||2||అని దేవుడు మాటలడుచున్నాడుతన వేదన నీతో చెబుతున్నాడు ||2|| ||ఆకాశమా|| నేను పెంచిన నా పిల్లలేనా మీదనే తిరగబడిరనీ ||2||అరచేతిలో చెక్కుకున్నవారేనా అరచేతిపై మేకులు కొడుతూ ||2||నను దూరంగా ఉంచారనినా పిల్లలు బహు చెడిపోతున్నారని ||2||…

Aakashamu Nee Simhasanam – ఆకాశము నీ సింహాసనం

Posted on October 31, 2023

Aakashamu Nee Simhasanam: Y Satyavardhana Rao ఆకాశము నీ సింహాసనంభూలోకము నీ పాద పీఠముమహోన్నతుడా – మహా ఘనుడానీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము స్తుతులకు పాత్రుడా యేసయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యాజీవాధిపతివి నీవయ్యాజీవము గల మా యేసయ్యా పాపుల రక్షకా యేసయ్యారక్షించుటకు…

Aakasamandunna Aasinuda – ఆకాశమందున్న ఆసీనుడా

Posted on October 31, 2023

Aakasamandunna Aasinuda: ఆకాశమందున్న ఆసీనుడానీ తట్టు కనులెత్తుచున్నానునేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| దారి తప్పిన గొర్రెను నేనుదారి కానక తిరుగుచున్నాను ||2||కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| గాయపడిన గొర్రెను నేనుబాగు చేయుమా పరమ వైద్యుడా ||2||కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||…

Aakasamandu Neevundagaa – ఆకాశమందు నీవుండగా

Posted on October 31, 2023

Aakasamandu Neevundagaa: ఆకాశమందు నీవుండగానేను ఎవరికి భయపడనునీవీ లోకములో నాకుండగానేను దేనికి భయపడను ||2|| శత్రుసమూహము నన్ను చుట్టినాసైతనుడు సంహరింపజూసినా ||2||నా సహవాసిగా నీవుండగానేను ఎవరికి భయపడను ||2|| ||ఆకాశమందు|| వ్యాధులు కరువులు శోధనలుబాధలు దుఃఖము వేదనలు ||2||మరణము మ్రింగగ కాంక్షించినానేను దేనికి భయపడను…

Aakasaana Thaara Okati – ఆకశాన తార ఒకటి

Posted on October 31, 2023

Aakasaana Thaara Okati : ఆకశాన తార ఒకటి వెలసిందిఉదయించెను రక్షకుడని తెలిపింది ||2||ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన|| యూద దేశపు బెత్లెహేములోకన్య మరియ గర్బమున జన్మించెతూర్పు దేశపు గొప్ప జ్ఞానులుయూదుల రాజు…

Viluveleni Naa jeevitham – విలువేలేని నా జీవితం

Posted on October 29, 2023

Viluveleni Naa jeevitham Song lyrics – విలువేలేని నా జీవితం విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానేఅది ఎంతో విలువని నాకు చూపితివేజీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకునీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను…

Posts pagination

Previous1…404142…57Next

Recent Posts

  • Betlehemulo Najarethu – బెత్లెహేములో నజరేతు
  • Divilo Veduka – దివిలో వేడుక
  • O Hallelujah O Hallelujah – ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
  • Neeve Naa Snehamu – నీవే నా స్నేహము
  • Neeve Naa Rakshana- నీవే నా రక్షణ

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme