Gaganaanni Thaakela: Anil Ravada
గగనాన్ని తాకేలా జగమంతా చాటాలా
యేసయ్యా పుట్టాడని రక్షింప వచ్చాడని ||2||
1.తూర్పు దిక్కు చుక్కని చూచి జ్ఞానులు
దేవ దూత మాటలు విని ఆ గొల్లలు ||2||
పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసుని చూచి
అందరూ ఆనందముతో నాట్యము చేసిరి ||2|| ||యేసయ్య పుట్టాడని ||
2.కన్యక గర్భమందు జన్మించగా
ధన్యురాలు అనుచు దూతలెల్లరు ||2||
పరలోక సైన్యము బాల క్రీస్తు యేసుని గూర్చి
ఉత్సహంతో ఆనందంతో పాటలు పాడిరి ||2|| || యేసయ్య పుట్టాడని ||