Nee Challani Needalo song lyrics: నీ చల్లని నీడలోనీ చక్కని సేవలో ||2||నా బ్రతుకు సాగనిమ్మయ్యాయేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా ||2|| ||నీ చల్లని|| కష్టాలు ఎన్ని వచ్చినావేదనలు ఎదురైనా ||2||నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలునీ పరిశుద్ధాత్మతో…
Nee Charanamule Nammithi – నీ చరణములే నమ్మితి
Nee Charanamule Nammithi song lyrics: నీ చరణములే నమ్మితి నమ్మితినీ పాదములే పట్టితి ||2|| ||నీ చరణములే|| దిక్కిక నీవే చక్కగ రావే ||2||మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే|| ఐహిక సుఖము – నరసితి నిత్యము ||2||ఆహాహా ద్రోహిని ద్రోహిని…
Ninnu Choodaga Vacchinaaduraa – నిన్ను చూడగ వచ్చినాడురా
Ninnu Choodaga Vacchinaaduraa song lyrics: నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడుగొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు ||2||లోకమే సంతోషించగాప్రేమనే పంచే క్రీస్తుగాబెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురాపొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| దేవుని కోపము నుండితప్పించే ప్రియ పుత్రుడాయనే ||2||ముట్టుకో…
Ninne Ninne Nammukunnaanayya – నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
Ninne Ninne Nammukunnaanayya song lyrics: నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యనన్ను నన్ను వీడిపోబోకయ్యా ||2||నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యనీవుంటే నాకు చాలు యేసయ్య ||2|| ||నిన్నే|| కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినాకన్నవారే కాదని నన్ను నెట్టినా ||2||కారు చీకటులే నన్ను కమ్మినాకఠినాత్ములెందరో నన్ను కొట్టినా…
Ninnu Vembadincheda – నిన్ను వెంబడించెద
Ninnu Vembadincheda song lyrics: నిన్ను వెంబడించెదనీ కాడి మోయుదున్నీదు పాదముల చెంతనే నేర్చుకొందును ||2||మాదిరి నీవే – నెమ్మది నీవేదీనుడవు యేసయ్యా ||2|| ||నిన్ను|| పాపాంధకారం లో నుండిరక్షించి వెలిగించితివి ||2||పరిశుద్ధమైన పిలుపుతోనీ వెంబడి రమ్మంటివి ||2||నీ వెంబడి రమ్మంటివి ||నిన్ను|| లోకాశలన్ని…
Ninnu Kaapaadu Devudu – నిన్ను కాపాడు దేవుడు
Ninnu Kaapaadu Devudu song lyrics: నిన్ను కాపాడు దేవుడుకునుకడు నిదురపోడు – నిదురపోడువాగ్ధానమిచ్చి మాట తప్పడునమ్మదగినవాడు – నమ్మదగినవాడుభయమేల నీకు – దిగులేల నీకు ||2||ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| శత్రు బలము నిన్ను చుట్టుముట్టినాశోధనలలో – నిన్ను నెట్టినా…
Ninu Choose Kannulu – నిను చూసే కన్నులు
Ninu Choose Kannulu song lyrics: నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యానిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా ||2||నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా ||2||నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే|| కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యాఆత్మల సంపద…
Naaku balamu unnantha – నాకు బలము ఉన్నంత వరకు
Naaku balamu unnantha song lyrics: నాకు బలము ఉన్నంత వరకునమ్మలేదు నా యేసుని ||2||బలమంతా పోయాక ||2||నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||2||వినిపించుచున్నదికేక నాకు – ఒక కేక నాకు ||2|| నాకు స్వరము ఉన్నంత వరకుపాడలేదు ప్రభు గీతముల్ ||2||స్వరమంతా పోయాక…
Naakai yesu kattenu – నాకై నా యేసు కట్టెను
Naakai yesu kattenu song lyrics: నాకై నా యేసు కట్టెనుసుందరము బంగారిల్లుకన్నీరును కలతలు లేవుయుగయుగములు పరమానందం సూర్య చంద్రులుండవురాత్రింబగులందుండవుప్రభు యేసు ప్రకాశించునుఆ వెలుగులో నేను నడచెదను జీవ వృక్షమందుండుజీవ మకుట మందుండుఆకలి లేదు దాహం లేదుతిని త్రాగుట యందుడదు For Video Song:
Naaku nee krupa chaalunu – నాకు నీ కృప చాలును
Naaku nee krupa chaalunu song lyrics: నాకు నీ కృప చాలును ప్రియుడా ||2|| నాకు నీ కృప చాలునుశ్రమలతో నిండిన ఈ జీవితములో ||2|| నాథా నీ రాక ఆలస్యమైతే ||2||పడకుండ నిలబెట్టుము నన్నుజారకుండ కాపాడుము ||2|| ||నాకు|| పాము వలెను…