Naa deva prabhuvaa song lyrics: నా దేవ ప్రభువా నీ చెంతనుసదా వసింపను నా కిష్టముఏవైనా శ్రమలు తటస్థమైననునీ చెంత నుందును నా ప్రభువా ప్రయాణకుండను నడవిలోనా త్రోవ జీకటి కమ్మిననునిద్రించుచుండగా స్వప్నంబునందుననీ చెంత నుందును నా ప్రభువా యాకోబు రీతిగా ఆ…
Naa devaa neeke vandanam – నా దేవా నీకే వందనం
Naa devaa neeke vandanam song lyrics: నా దేవా నీకే వందనంనా ప్రభువా స్తుతులూ నీకేనయా ||2||సకలాశీర్వాదముకు కారణభూతుడవుఆది సంభూతుడవూ ||2||హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా ||2|| కౌగిటిలో నన్ దాచునుకను రెప్పవలె కాచును ||2|| ||హల్లెలూయా|| చింతలన్ని బాపునుబాధలన్ని తీర్చును ||2|| ||హల్లెలూయా||…
Naa devuni krupavalana – నా దేవుని కృప వలన
Naa devuni krupavalana song lyrics: నా దేవుని కృపవలనసమస్తము సమకూడి జరుగును ||2||నాకు లేమి లేనే లేదుఅపాయమేమియు రానే రాదు ||2|| ||నా దేవుని|| కరువులో కష్టాలలోఆయనే నన్ను బలపరుచును ||2||ఆయనే నన్ను బలపరుచునుఆయనే నన్ను ఘనపరుచును ||2|| ||నా దేవుని|| శ్రమలలో…
Naa naanna intiki – నా నాన్న యింటికి
Naa naanna intiki song lyrics: నా నాన్న యింటికి నేను వెళ్ళాలినా తండ్రి యేసుని నేను చూడాలి ||2||నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నదినా నాన్న యింటిలో సంతోషం ఉన్నదినా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న|| మగ్ధలేని మరియలాగా ||2||నీ పాదాలు…
Naa devunni nenu – నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
Naa devunni nenu song lyrics: నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా ||2||రాసాను నేనొక లేఖనిపంపాను నేనొక పాటని ||2|| ||నా దేవుణ్ణి|| నిను చూడక నాకు నిదుర ఏదినీ స్వరము వినక నేనుంటినా ||2|| ||నా దేవుణ్ణి|| నీ…
Naa naadhudaa – నా నాథుడా
Naa naadhudaa song lyrics: నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు ||2||అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని ||2||పెన్నుగ నాలో నాటుమా ||2|| ప్రేమన్ ||నా నాథుడా|| దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ ||2||యావత్తు పెంటయనుచు ||2|| నిదిగో ||నా…
Naa dehamunu – నా దేహమును
Naa dehamunu song lyrics: నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుమునే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభుయేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమేయేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే ||నా…
Naa prana priyuda naa yesu rajaa – నా ప్రాణప్రియుడా నా యేసురాజా
Naa prana priyuda naa yesu rajaa song lyrics: నా ప్రాణప్రియుడా నా యేసురాజానా యేలినవాడా నా స్నేహితుడా ||2||నిన్ను చేరాలని నీతో ఉండాలని ||2||నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం ||2|| ||నా ప్రాణ|| నీ స్వరము నే వింటిని…
Naa notan krottha paata – నా నోటన్ క్రొత్త పాట
Naa notan krottha paata song lyrics: నా నోటన్ క్రొత్త పాటనా యేసు ఇచ్చెను ||2||ఆనందించెదను ఆయననే పాడెదన్జీవిత కాలమంతా ||2|| హల్లెలూయా ||నా నోటన్|| అంధకార పాపమంత నన్ను చుట్టగాదేవుడే నా వెలుగై ఆదరించెను ||2|| ||ఆనందించెదను|| దొంగ ఊభి నుండి…
Naa neethi neeve – నా నీతి నీవే
Naa neethi neeve song lyrics: నా నీతి నీవే నా ఖ్యాతి నీవేనా దైవమా యేసయ్యానా క్రియలు కాదు నీ కృపయే దేవానా ప్రాణమా యేసయ్యానదులంత తైలం విస్తార బలులునీకిచ్చినా చాలవయ్యానీ జీవితాన్నే నాకిచ్చినావునీకే నా జీవమయ్యాహల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ||4|| ||నా…