Naa jeevitha kaalamantha song lyrics: నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునానా సమస్త సంపద నీకిచ్చిన చాలునాయేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తునునా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత|| నా బాల్యమంతా నా తోడుగ నిలిచిప్రతి కీడు నుండి…
Naa jeevitha Bhagaswaamivi – నా జీవిత భాగస్వామివి
Naa jeevitha Bhagaswaamivi song lyrics: నా జీవిత భాగస్వామివి నీవునా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు ||2||నాకే సమృద్దిగా నీ కృపను పంచావునా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా ||2|| నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవినీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి ||2||నీ రాజ్య…
Naa jeevitha vyathalandu – నా జీవిత వ్యధలందు
Naa jeevitha vyathalandu song lyrics: నా జీవిత వ్యధలందు యేసే జవాబుయేసే జవాబు – ప్రభు యేసే జవాబు ||2|| ||నా జీవిత|| తీరని మమతలతో ఆరని మంటలలోఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే ||2||నను గని వచ్చెను – తన కృప…
Naa jeevithaanthamu – నా జీవితాంతము
Naa jeevithaanthamu song lyrics: నా జీవితాంతమునీ సేవ చేతునంటినినే బ్రతుకు కాలమునీతోనే నడుతునంటినినా మనవి వింటివినన్నాదుకొంటివి ||2|| ||నా జీవితాంతము|| నీ ప్రేమ చూపించినన్ను నీవు పిలిచితివినీ శక్తి పంపించిబలపరచి నిలిపితివి ||2||నా ప్రాణప్రియుడా నా యేసయ్యా ||2|| ||నా జీవితాంతము|| రోగముతో…
Naa jeevitham prabhu neekankitham – నా జీవితం ప్రభు నీకంకితం
Naa jeevitham prabhu neekankitham song lyrics: నా జీవితం ప్రభు నీకంకితంనీ సేవకై నే అర్పింతును ||2|| నీ మహిమను నేను అనుభవించుటకునను కలుగజేసియున్నావు దేవా ||2||నీ నామమును మహిమ పరచుబ్రతుకు నాకనుగ్రహించు ||2|| ||నా జీవితం|| కీర్తింతును నా దేవుని నేఉన్నంత…
Naa thandri – నా తండ్రి
Naa thandri song lyrics: Swapna Edwards నా తండ్రి నన్ను మన్నించునీకన్నా ప్రేమించే వారెవరు ||2||లోకం నాదే అని నిన్ను విడిచానుఘోర పాపిని నేను యోగ్యతే లేదుఓ మోసపోయి తిరిగి వచ్చానునీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి –…
Naa deepamu yesayya – నా దీపము యేసయ్యా
Naa deepamu yesayya song lyrics: నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావుసుడిగాలిలోనైనా జడి వానలోనైనాఆరిపోదులే నీవు వెలిగించిన దీపమునీవు వెలిగించిన దీపము – ||2|| ఆరని దీపమై దేదీప్యమానమైనా హృదయ కోవెలపై దీపాల తోరణమై ||2||చేసావు పండుగ వెలిగావు నిండుగా ||2|| ||నా…
Naa thanuvu naa manasu – నా తనువు నా మనసు
Naa thanuvu naa manasu song lyrics: నా తనువు నా మనసునా నైపుణ్యం నీ కొరకేనా తలంపులు నా మాటలునా క్రియలు నీ కొరకేనా ప్రయాసే కాదునీ కరుణతో నిలిచింది ఈ జీవితంనీ నామం కీర్తించాలనినీ బలం చూపించాలనిఅందుకేగా నన్నిలలో నియమించితివి నీ…
Naa thalli nanu marachinaa – నా తల్లి నను మరచినా
Naa thalli nanu marachinaa song lyrics: నా తల్లి నను మరచినానా వారే నను విడచినా ||2||విడువని దేవుడవయ్యాఎడబాయని వాడవయ్యా ||2||యేసయ్యా హల్లెలూయా ||4|| ||నా తల్లి|| స్నేహితులే నన్ను బాధించినాబంధువులే నన్ను వెలివేసినా ||2||అన్నదమ్ములే నన్ను నిందించినానే నమ్మినవారే గాయపరచినా ||2||…
Naa devuni gudaaramulo – నా దేవుని గుడారములో
Naa devuni gudaaramulo song lyrics: Jayaraj నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో ||2||ఎంతో సంతోషం – ఎంతో ఆనందం ||2||నా యేసుని నివాసములో ||2|| ||నా దేవుని|| సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదారాత్రి జాముల యందు-…