Naa geethaaraadhanalo song lyrics: నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమేనా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – ||2|| ||నా గీతా|| నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమేచేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే…
Naa gunde chappudu – నా గుండె చప్పుడు చేస్తుంది
Naa gunde chappudu song lyrics: నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమనినా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని ||2||పదే పదే పాడుతుంది నా నాలుకా ||2||నీకే నా ఆరాధనా యేసయ్యానీకే నా ఆరాధనా ||2|| నేను బ్రతికి ఉన్నానంటే కారణం…
Naa chinni hrudayam – నా చిన్ని హృదయము
Naa chinni hrudayam song lyrics : Lois Yarlagadda నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీనిను చాటనీ – నిను ఘనపరచనీనీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని|| కావలివారూ వేకువకై చూచునట్లునా ప్రాణము నీకై యెదురు చూడనీ ||2||నా ప్రాణము నీకై యెదురు…
Naa chinni donelo – నా చిన్ని దోనెలో
Naa chinni donelo song lyrics: హైలెస్సా హైలో హైలెస్సా ||2||నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడుభయమేమి లేదు నాకు ఎప్పుడు ||2|| ||హైలెస్సా|| పెను గాలులే ఎదురొచ్చినాతుఫానులే నన్ను ముంచినా ||2||జడియక బెదరక నేను సాగెదఅలయక సొలయక గమ్యం చేరెద ||2|| ||హైలెస్సా||…
Naa chinni hrudayamandu – నా చిన్ని హృదయమందు
Naa chinni hrudayamandu song lyrics: నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడునేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు ||2|| పాపము చేయను మోసము చేయనుప్రార్థన మానను దేవుని బాధ పెట్టను ||2|| ||నా చిన్ని|| బడికి వెళ్లెద గుడికి వెళ్లెదమంచి చేసెద దేవుని…
Naa chinni hrudayamlo – నా చిన్ని హృదయంలో
Naa chinni hrudayamlo song lyrics: నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు ||4||తన ప్రేమనే మాకు చూపితన వారసులుగా మము చేసెనునాలో సంతోషం నాలో ఉత్సాహంయేసయ్య నింపాడు ||4|| లాలించును నను పాలించునుఏ కీడు రాకుండా నను కాపాడును ||2||తన అరచేతిలో నన్ను…
Naa jeevam naa sarvam – నా జీవం నా సర్వం
Naa jeevam naa sarvam song lyrics: నా జీవం నా సర్వం నీవే దేవా ||2||నా కొరకే బలి అయిన గొర్రెపిల్లనా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం|| తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిమంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే ||2||ఏమివ్వగలను నీ…
Naa jeevitha Bhagaswaami – నా జీవిత భాగస్వామి
Naa jeevitha Bhagaswaami song lyrics: నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామినా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామియేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడాయేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా…
Naa jeevitha yaathralo – నా జీవిత యాత్రలో
Naa jeevitha yaathralo song lyrics: నా జీవిత యాత్రలోప్రభువా నీ పాదమే శరణంఈ లోకమునందు నీవు తప్పవేరే ఆశ్రయం లేదు ||2|| ||నా జీవిత|| పలు విధ శోధన కష్టములుఆవరించియుండగా ||2||కలత చెందుచున్న హృదయమునుకదలక కాపాడుము ||2|| ||నా జీవిత|| నీ సన్నిధిలో…
Naa jeevam nee krupalo – నా జీవం నీ కృపలో
Naa jeevam nee krupalo song lyrics: నా జీవం నీ కృపలో దాచితివేనా జీవిత కాలమంతాప్రభువా నీవే నా ఆశ్రయంనా ఆశ్రయం ||నా జీవం|| పాపపు ఊబిలో పడి కృంగిన నాకునిత్య జీవమిచ్చితివే ||2||పావురము వలె నీ సన్నిధిలోజీవింప పిలచితివే ||2|| ||నా…