Naa jeevam naa sarvam song lyrics:
నా జీవం నా సర్వం నీవే దేవా ||2||
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం||
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే ||2||
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును ||2|| ||నా జీవం||
నీవే నీవే నీవే దేవా ||4||