Naa Yesu Raajaa song lyrics: నా యేసు రాజా నా ఆరాధ్య దైవమాఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమానా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమానా యేసు రాజా రాజా – రాజా – రాజా…రాజా రాజా యేసు రాజారాజా రాజా యేసు రాజారాజా…
Category: Uncategorized
Naa Yesu Raajyamu – నా యేసు రాజ్యము
Naa Yesu Raajyamu song lyrics: నా యేసు రాజ్యము అందమైన రాజ్యముఅందులో నేను నివసింతును ||2||సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యంప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం ||2|| ||నా యేసు|| అవినీతియే ఉండని రాజ్యముఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం ||2||ఇక…
Naa Snehithudaa – నా స్నేహితుడా
Naa Snehithudaa song lyrics: Davidson నీతో స్నేహం నే మరువగలనానిన్ను విడచి నేను ఉండగలనానీతో స్నేహం నే మరువగలనానా స్నేహితుడా… నా యేసయ్యా ||2||విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగాశోధనకైనా బాధలకైనా భయపడిపోనుగాశత్రువు నన్ను…
Naa Samasthamu – నా సమస్తము
Naa Samasthamu song lyrics: యేసు స్వామీ నీకు నేనునా సమస్త మిత్తునునీ సన్నిధి-లో వసించిఆశతో సేవింతును నా సమస్తము – నా సమస్తమునా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము యేసు స్వామీ నీకు నేనుద్రోసి లొగ్గి మ్రొక్కెదన్తీసివేతు లోక యాశల్యేసు…
Nija Snehithuda – నిజ స్నేహితుడా
Nija Snehithuda song lyrics: నా చెలిమి కోరి – నీ కలిమి వీడినా చెంత చేరావు శ్రీమంతుడానా రక్షణ కొరకై – ఆ శిక్షను పొందిబలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితినిగమ్యమే ఎరుగనైతిని – మరణమే…
Nithya Prematho – నిత్య ప్రేమతో
Nithya Prematho song lyrics: నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ ||2||తల్లి ప్రేమను మించినదేలోక ప్రేమను మించినదేనిన్ను నేను – ఎన్నడు విడువను ||2||నిత్యము నీతోనే జీవింతున్సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ ||2||ఏక రక్షకుడు యేసేలోక రక్షకుడు…
Nithyamu Sthuthinchina – నిత్యము స్తుతించినా
Nithyamu Sthuthinchina song lyrics: నిత్యము స్తుతించినానీ ఋణము తీర్చలేనుసమస్తము నీకిచ్చినానీ త్యాగము మరువలేను ||2|| రాజా రాజా రాజాధి రాజువు నీవుదేవా దేవా దేవాది దేవుడవు ||2|| ||నిత్యము|| అద్వితీయ దేవుడాఆది అంతములై యున్నవాడా ||2||అంగలార్పును నాట్యముగామార్చివేసిన మా ప్రభు ||2|| ||రాజా||…
Nithyam Nilichedi – నిత్యం నిలిచేది
Nithyam Nilichedi song lyrics: నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యానిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా ||2||నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యానాలో ఉండేది – నీ పాటే యేసయ్యా ||2|| ||నిత్యం|| మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివివిలువలేని…
Ennenno Melulatho – ఎన్నెనో మేలులతో
Ennenno Melulatho : ఎన్నెనో మేలులతో నను దీవించావునా జీవితకాలమంత యెరిగి ఉన్నావుఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనుఎన్ని రీతులుగా కీర్తించగలను వందనాలు యేసయ్య నీకేశతకోటి స్తోత్రలయ్యా నీకే || 2 || || ఎన్నెనో మేలులతో || కష్టాల మార్గములో అలసిన పయణములోనిందలు…
Neevu Vellamanna – నీవు వెళ్ళమన్న
Neevu Vellamanna: నీవు వెళ్ళమన్న చోటుకే వెళ్ళెదనయ్యాపలుకమన్న మాటలే పలికెదనయ్యానీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా ||2||నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యానీ పాత్రగా వాడుకోవయ్యా ||2|| మంటి పాత్రనయ్యా నను మలచు యేసయ్యామహిమతో నింపి నను వాడుకోవయా ॥2॥శక్తి చేత కాదు నా బలము కాదయానీ ఆత్మతో…