Neeve Aasha neeve swaasa neevegaa song lyrics: నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా – అతిశ్రేష్ఠుడానాలో ప్రాణం – నాలో జీవం – నీవేగా – బలవంతుడాప్రేమ పూర్ణుడ – నా దేవ- పావనాత్ముడ – యేసయ్యస్తుతికి పాత్రుడ…
Category: Pranam Kamlakhar
Nee Swarame Vinna – నీ స్వరమే విన్నా
Nee Swarame Vinna song lyrics: నీ స్వరమే విన్నా – నీ మమతే కన్నాప్రియమైన నా యేసయ్యనా చెలిమే నీవై – నీ ప్రేమే నాదైనిలిచావు నా నేస్తమాస్తుతి ఆలాపన – నీ కోసమేఆరాధనా – నైవేద్యమేవిశేషమైన బంధమేవరాల సంబంధమే 1. నిన్ను…
Neeve Sravya Sadhanamu – నీవే శ్రావ్య సదనము
Neeve Sravya Sadhanamu song lyrics: నీవే శ్రావ్య సదనమునీదే శాంతి వదనమునీ దివిసంపద నన్నే చేరగానా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగానా ప్రతిస్పందనే ఈ ఆరాధననా హృదయార్పణ నీకే యేసయ్య విరజిమ్మే నాపై కృపకిరణంవిరబూసే పరిమళమై కృపకమలంవిశ్వాసయాత్రలో ఒంటరినైవిజయశిఖరము చేరుటకునీ దక్షిణ హస్తం…
Raraju Puttadoi – రారాజు పుట్టాడోయ్
Raraju Puttadoi: రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయేసంబరమాయెనే, హోయ్ 1. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల…
Kamaneeya Maina – కమనీయమైన
Kamaneeya Maina: కమనీయమైన నీ ప్రేమలోననే నిలువనా నా యేసయ్యా(తీయ) తీయని నీ పలుకలలోననే కరిగిపోనా నా యేసయ్యా ||2||నా హృదిలో కొలువైన నిన్నేసేవించనా/సేవించెదా నా యేసయ్యా ||2|| 1. విస్తారమైన ఘన కీర్తి కన్నాకోరదగినది నీ నామంజుంటె తేనె ధారల కన్నామధురమైనది నీ…
Naa Yesu Naadha Neeve – నా యేసునాధ నీవే
Naa Yesu Naadha neeve: నా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవేనీ ప్రేమ చాలు నాకు – నా దాగుచోటు నీవే యేసయ్యనా జీవితాంతము నిన్నే స్తుతింతునునే బ్రతుకుదినములు నిన్నే స్మరింతునుఏ రీతి పాడనూ – నీ ప్రేమ గీతముఏనాడు…
Varinchina Daivama – వరించిన దైవమా
Varinchina Daivama: వరించిన దైవమా – వసించే వాక్యమామహోన్నత శిఖరమా – ఆధారమాక్షమించిన బంధమా – సహించే స్నేహమానిరంతర స్వాస్థ్యమా – నా యేసయావరించిన దైవమా 1.ప్రేమింతును – ప్రార్థింతునునిన్నే – ఆత్మతోనీ నామమే – నా బలంనిన్నే – కీర్తింతునునా జీవితం –…
Karuninchava deva – కరుణించవా దేవా
Karuninchava Deva song lyrics : కరుణించవా దేవా – కరుణాత్ముడా రావానీ ప్రేమలోనే – కావుమాశ్రమలోన తోడే లేక – శిలనైన కానే కాకవేసారిపోయా యేసయ్యపిలిచాను నిన్నే దేవా – కడదాక నాతో రావానా జీవ దాత యేసయ్య 1.ఆశే నీవై నాలో…
Endukani Nenante – ఎందుకనీ నేనంటే ఇంత
Endukani Nenante song lyrics: ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమదేనికనీ నాపైన – ఇంత కరుణజడివాన లోయలో – ఎదురీత బాటలోఎన్నడూ వీడనీ – దైవమా యేసయ్యఎందుకనీ నేనంటే ఇంత ప్రేమదేనికనీ నాపైన – ఇంత కరుణ 1.ఆశ చూపే లోకం – గాయాలు…
Naa Deva Neeve Sadhaa – నా దేవా నీవే సదా
Naa Deva Neeve Sadhaa song lyrics: నా దేవా నీవే సదా – నా తోడు నీవే కదాఇన్నాళ్ళ నీ ప్రేమ – నే మరతునావింతైన ఆ ప్రేమ – కొనియాడనా 1.నా దేవ నీ ప్రేమ – ఉదయించె నాలోనీ పిలుపు…