Nee Kantipaapanu song lyrics: నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవునీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో ||2||యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యానీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా ||2|| కన్నవారు నీ దారి నీదన్నారునమ్మినవారే నవ్విపోయారువిరిగి నలిగి…
Category: Joshua Shaik
Neeve Aasha neeve swaasa neevegaa – నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా
Neeve Aasha neeve swaasa neevegaa song lyrics: నీవే ఆశ – నీవే శ్వాస – నీవేగా – అతిశ్రేష్ఠుడానాలో ప్రాణం – నాలో జీవం – నీవేగా – బలవంతుడాప్రేమ పూర్ణుడ – నా దేవ- పావనాత్ముడ – యేసయ్యస్తుతికి పాత్రుడ…
Nee Swarame Vinna – నీ స్వరమే విన్నా
Nee Swarame Vinna song lyrics: నీ స్వరమే విన్నా – నీ మమతే కన్నాప్రియమైన నా యేసయ్యనా చెలిమే నీవై – నీ ప్రేమే నాదైనిలిచావు నా నేస్తమాస్తుతి ఆలాపన – నీ కోసమేఆరాధనా – నైవేద్యమేవిశేషమైన బంధమేవరాల సంబంధమే 1. నిన్ను…
Naa kanuchoopu mera – నా కనుచూపు మేర
Naa kanuchoopu mera song lyrics: నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమపొంగి పారెనే – పొంగి పారెనే ||2||నే ప్రేమింతును – నా యేసుని మనసారా ||2||ఆరిపోవు లోక ప్రేమల కన్నాఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న ||2|| ||నా కనుచూపు||…
ADHAARAMA NAA YESAYYA SONG LYRICS- ఆధారమా నా యేసయ్య
ADHAARAMA NAA YESAYYA SONG LYRICS: ఆధారమా నా యేసయ్యఆలించుమా నా ప్రార్ధనమదిలోని ప్రతి భారం – మనసార పాడే మౌన గీతంనీకే ఆలాపన – ప్రియమైన ఆరాధన ఏది గెలుపు – ఏది మలుపు – తలచి చూడ – నిదుర రాదేఓటమైన…
O Naavikaa – ఓ నావికా
O Naavikaa song lyrics : ఓ నావికా.. ఓ నావికా..ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా.. ఓ నావికా…. ఓ నావికా….శ్రమలలో శ్రామికా… ||2||ఊసు వింటివా వింత గంటివాయేసు సామి ఊసు నీవు వింటివా ||2||హైలెస్సో హైలెస్సాహైలెస్సో హైలెస్సా ||2|| వలేసావు…
Raraju Puttadoi – రారాజు పుట్టాడోయ్
Raraju Puttadoi: రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయేసంబరమాయెనే, హోయ్ 1. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల…
Akaasa Veedhullo – ఆకాశ వీధుల్లో
Akaasa Veedhullo: ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసంఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగేను లోలోన సంగీతంలోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్యదరిచేరినాడు దీనుడై ధరలోన నా…
Aagani Parugulo – ఆగని పరుగులో
Aagani Parugulo: ఆగని పరుగులో ఎండిన ఎడారులు ||2||కృంగిన బ్రతుకులో నిండిన కొరతలుఉన్నపాటునా నలిగె నా వైపునకదలిరాలేవా ఆదరించగ రావాకన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలిలాలించే నీ ప్రేమ – నా ప్రాణమైకరుణించే నీ చూపు – మన్నించే నా…
Kamaneeya Maina – కమనీయమైన
Kamaneeya Maina: కమనీయమైన నీ ప్రేమలోననే నిలువనా నా యేసయ్యా(తీయ) తీయని నీ పలుకలలోననే కరిగిపోనా నా యేసయ్యా ||2||నా హృదిలో కొలువైన నిన్నేసేవించనా/సేవించెదా నా యేసయ్యా ||2|| 1. విస్తారమైన ఘన కీర్తి కన్నాకోరదగినది నీ నామంజుంటె తేనె ధారల కన్నామధురమైనది నీ…