Ambaraaniki Antelaa Song lyrics:
అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా (2)
యేసయ్య పుట్టాడని
రక్షింప వచ్చాడని (2)
1. ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి(2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే(2) ||యేసయ్య||
2. దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి(2)
పరముకు నడిపించే
మార్గము చూపించే(2) ||యేసయ్య||
3. సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి(2)
ఇలలో నశియించే
జనులను ప్రేమించే(2) ||యేసయ్య||