Andaru Nannu Vidachinaa song lyrics : అందరు నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవేనా తండ్రియు నీవేనా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) 1. లోకము నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవేనా మిత్రుడ నీవేనా బంధు మిత్రుడ నీవే…
Andariki Kaavaali – అందరికి కావాలి
Andariki Kaavaali : అందరికి కావాలి యేసయ్య రక్తము (2)పాపము లేని పరిశుద్ధుని రక్తముఇది పాపుల కొరకై వొలికినపరమ వైద్యుని రక్తము (2) 1. కుల మత బేధం లేని రక్తముఅందరికి వర్తించే రక్తము (2)కక్ష్య క్రోధం లేని రక్తముకన్న ప్రేమ చూపించే రక్తము (2) …
Andhari Chevulu gingurumanela – అందరి చెవులు గింగురుమనేలా
Andhari Chevulu gingurumanela song lyrics: అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలాయేసు రాకడకు సమయం అయ్యుందనిసిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని అ.ప: వాయుదా వెయ్యకుండా – కారణాలు చెప్పకుండారక్షణ పొందుకోమని 1. యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించినవారందరూఆకాశానికెత్తబడిఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని…
Andamaina Madhuramaina – అందమైన మధురమైన
Andamaina Madhuramaina song lyrics: అందమైన మధురమైన నామం ఎవరిదిమహిమాన్వితుడు మహిజన రక్షకుడుఆయనేసు యేసు యేసు (2) ||అందమైన|| 1. సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజాలోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)మా పాలి దైవమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ…
Andamaina Kshanamu – అందమైన క్షణము
Andamaina Kshanamu : అందమైన క్షణము ఆనందమయముయేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరముయేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు 1. సంబరమే సంబరము శ్రీ యేసు జననముసర్వ జగతికి మహా సంతోషముసర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచినశాశ్వత…
Andhame Roopu Dhaalche – అందమే రూపు దాల్చె
Andhame Roopu Dhaalche song lyrics: అందమే రూపు దాల్చె – దైవ వాక్కునకే (2) 1.ఇలలోన స్త్రీలలోన – సాటిలేని మేటియైన (2)కన్య మరియ గర్భమందు – బాలునిగ జననమొందె (2)ఇదిగో శుభవార్త – శుభవార్త ||అందమే|| 2.ఇలలోన పాపభారం – తొలగింప…
Anthya Dinamula Yandu – అంత్య దినముల యందు
Anthya Dinamula Yandu song lyrics : అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2) ||అంత్య|| 1. కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2) ||దేవా|| 2. సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము…
Anthya Dhinamulandu – అంత్య దినములందు మేం ఉండగా
Anthya Dhinamulandu song lyrics: అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2) మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి –…
Anthya Dhinamandhu – అంత్య దినమందు దూత
Anthya Dhinamandhu : అంత్య దినమందు దూత – బూర నూదు చుండగానిత్యవాసరంబు తెల్లవారగా – రక్షణందుకొన్నవారిపేళ్లు పిల్చుచుండగా – నేను కూడ చేరియుందునచ్చటన్ నేను కూడ చేరియుందున్ – నేను కూడ చేరియుందున్నేను కూడ చేరియుందున్ – నేను కూడ చేరి యుందు…
Anthe Leni Nee Prema – అంతే లేని నీ ప్రేమ ధార
Anthe Leni Nee Prema : అంతే లేని నీ ప్రేమ ధారఎంతో నాపై కురిపించినావువింతైన నీ ప్రేమ కొంతైన గానికాంతింప కృప నాకు చూపించినావు (2)ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతోపొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కానుఅంతో ఇంతో ఆ ప్రేమను నేనుపంచేటందుకు నీ…