Anthya Dinamula Yandu song lyrics :
అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (2) ||అంత్య||
1. కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము(2) ||దేవా||
2. సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా(2)
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము(2) ||దేవా||
3. సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా(2)
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము(2) ||దేవా||
For Video Song Click Here :
