Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu
Anthya Dhinamulandu - అంత్య దినములందు మేం ఉండగా

Anthya Dhinamulandu – అంత్య దినములందు మేం ఉండగా

Posted on August 22, 2022

Anthya Dhinamulandu song lyrics:

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2)

మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చేదం

ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం

యేసుదే ఈ తరం – యేసుకే యువతరం (2)

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2)

1. ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని – జడియకుండ సాక్ష్యమిచ్చెదం

పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ – ప్రభుని గూర్చి మాటలాడేదం (2)

మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చెదం

ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం

యేసుదే ఈ తరం – యేసుకే యువతరం (2)

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2)

2. ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ – ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం

మండుతూ ప్రకాశించు దీపమై యెహాను లాగ – ప్రభుని త్రోవ సరళపరచెదం (2)

మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చెదం

ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి – క్రీస్తు సిలువనెత్తి చూపెదం

యేసుదే ఈ తరం – యేసుకే యువతరం (2)

అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2)

For Video Song Click here : Anthya Dhinamulandu – అంత్య దినములందు మేం ఉండగా

Anthya Dhinamulandu

1 thought on “Anthya Dhinamulandu – అంత్య దినములందు మేం ఉండగా”

  1. Ed1066cdfd73fcf4949bccc0299ac3aeBala chowri says:
    April 6, 2025 at 1:37 pm

    Nice song

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme