Adagaka Mundhe song lyrics: అడగక ముందే అక్కరలెరిగిఅవసరాలు తీర్చిన ఆత్మీయుడాఎందరు ఉన్నా బంధువు నీవేబంధాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనాప్రతి చోట నీ మాట నా పాటగామరి మరి నే చాటుకోనామనసంతా పులకించని సాక్షిగానా జీవిత గమనానికి గమ్యము నీవేచితికిన…
Ambaraanni Daate – అంబరాన్ని దాటే
Ambaraanni Daate song lyrics: అంబరాన్ని దాటే సంబరాలు నేడునింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| 1. దేవుడు ఎంతగానో ప్రేమించి లోకముఏకైక తనయుని పంపెను ఈ దినము (2)పశువుల…
Ambaraaniki Antelaa – అంబరానికి అంటేలా
Ambaraaniki Antelaa Song lyrics: అంబరానికి అంటేలాసంబరాలతో చాటాలా (2)యేసయ్య పుట్టాడనిరక్షింప వచ్చాడని (2) 1. ప్రవచనాలు నెరవేరాయిశ్రమ దినాలు ఇక పోయాయి (2)విడుదల ప్రకటించేశిక్షను తప్పించే (2) ||యేసయ్య|| 2. దివిజానాలు సమకూరాయిఘనస్వరాలు వినిపించాయి (2)పరముకు నడిపించేమార్గము చూపించే (2) …
Ambhara Veedhilo – అంబరవీధిలో తారక
Ambhara Veedhilo song lyrics: అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగా యూదుల రాజుని పుట్టుక – లోకానికి ప్రకటించగా 1. జ్ఞానులు తారను గమనించి – బెత్లెహేమునకు పయనించిశిశువును గని సంతోషించి – మ్రొక్కిరి కానుకలర్పించి 2. అంధకారమును తొలగించి – హృదయపు…
Andhakaara Lokamunaku – అంధకారలోకమునకు
Andhakaara Lokamunaku song lyrics : అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభువు వచ్చెను స్తుతి మహిమ ప్రభునకే 1. నిష్కళంక బలి నిర్దోష ప్రభువే అమూల్యరక్తమేగ ముక్తిమార్గము ఏమి యర్పించెదము దానికి బదులుగా స్తుతి మహిమ ప్రభునకే 2. మృత్యువుపై జయమునొంది మన ప్రభువు ప్రార్థించుచుండె…
Andhakaara Cherasaalalo – అంధకార చెరసాలలో
Andhakaara Cherasaalalo : అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులోపౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2)భూమియే కంపించెను – చెరసాల అదిరెనువారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2) 1. వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగారండి పారి పోదుము…
Andaalu Chinde – అందాలు చిందే శుభ వేళ
Andaalu Chinde song lyrics : అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2)కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు|| 1. చిననాటి పుట్టింటి నడకాసాగాలి అత్తింటి దాకా (2)ఎంత ఘనమైన బంధంవెయ్యేండ్ల వివాహ…
Andaala Baaludu – అందాల బాలుడు
Andaala Baaludu song lyrics : అందాల బాలుడు ఉదయించినాడులోకాలు వెలిగించు నీతి సూరీడు (2)రండయ్యో మన కొరకు రారాజు పుట్టెనుప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల|| 1. భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసిఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)గొల్లలము…
Andaala Thaara – అందాలతార అరుదెంచె
Andaala Thaara song lyrics : అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| 1. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా…
Andaru Mechchina – అందరు మెచ్చిన
Andaru Mechchina song lyrics : అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్హ్యాపీ హ్యాపీ క్రిస్మస్క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| 1. సృష్టికర్తయే మరియ తనయుడైపశుల పాకలో పరుండినాడు (2)నీతి జీవితం నీవు కోరగానీకై…