Anthya Dinamula Yandu song lyrics : అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2) ||అంత్య|| 1. కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2) ||దేవా|| 2. సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము…
Anthya Dhinamulandu – అంత్య దినములందు మేం ఉండగా
Anthya Dhinamulandu song lyrics: అంత్య దినములందు మేం ఉండగా – నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2) మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి – లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి –…
Anthya Dhinamandhu – అంత్య దినమందు దూత
Anthya Dhinamandhu : అంత్య దినమందు దూత – బూర నూదు చుండగానిత్యవాసరంబు తెల్లవారగా – రక్షణందుకొన్నవారిపేళ్లు పిల్చుచుండగా – నేను కూడ చేరియుందునచ్చటన్ నేను కూడ చేరియుందున్ – నేను కూడ చేరియుందున్నేను కూడ చేరియుందున్ – నేను కూడ చేరి యుందు…
Anthe Leni Nee Prema – అంతే లేని నీ ప్రేమ ధార
Anthe Leni Nee Prema : అంతే లేని నీ ప్రేమ ధారఎంతో నాపై కురిపించినావువింతైన నీ ప్రేమ కొంతైన గానికాంతింప కృప నాకు చూపించినావు (2)ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతోపొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కానుఅంతో ఇంతో ఆ ప్రేమను నేనుపంచేటందుకు నీ…
Anthaa Naa Meluke – అంతా నా మేలుకే
Anthaa Naa Meluke song lyrics: నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకేఅంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితేతన చిత్తమునకు తల వంచితేఆరాధన ఆపను – స్తుతియించుట…
Anjali Ghatiyinthu – అంజలి ఘటియింతు
Anjali Ghatiyinthu song lyrics: అంజలి ఘటియింతు దేవా (2)నీ మంజుల పాదాంబుజముల కడనిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి|| 1. పరమాత్మ నీ పాద సేవచిరజీవ సంద్రాన నావ (2)సిలువ మహా యజ్ఞ సింధూరరక్తా రుణమేయ సంభావనా (2)దేవా దేవా యేసు దేవా (2)అంజలి ఘటియింతు…
Anchulanundi Jaarela – అంచులనుండి జారేల
Anchulanundi Jaarela: అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలాఆశీర్వదిస్తాడు యేసయ్యా (2)విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన (2)మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే (2)అంచుల 1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై…
Ankitham Prabhu – అంకితం ప్రభూ నా జీవితం
Ankitham Prabhu : అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2) 1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవానిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువానీ కృపలో…
Agni Mandinchu Naalo – అగ్ని మండించు
Agni Mandinchu Naalo: అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) 1. అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని|| 2….