Ascharya Karudu Song lyrics: ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తనిత్యుడగు తండ్రి సమాధానకర్త ||2||తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలోతన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ||2|| ||ఆశ్చర్యకరుడు|| 1. తన చేతిలో రోగాలు లయమైపోయెనుతన చూపుతో దయ్యాలు విలవిలలాడెను ||2||తన మాటతో ప్రకృతినే శాసించినవాడు ||2||నీటిపై ఠీవిగా…
Aascharyakarudu – ఆశ్చర్యకరుడు
Aascharyakarudu Song lyrics : ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తనిత్యుడగు తండ్రి బలవంతుడులోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించితిరిగి లేచిన పునరుద్ధానుడురండి మన హృదయాలను ఆయనకు అర్పించిఆత్మతో సత్యముతోను ఆరాధించెదముఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధనపరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడురాజులకే రారాజు ఆ ప్రభువునే…
Acharyakaruda aalochanakaruda – ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
Acharyakaruda aalochanakaruda Song lyrics: ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తబలవంతుడైన దేవుడానిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతిమనకై జన్మించెను ||2||వి విష్ యు హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ ||2||హోసన్నా హల్లలూయాక్రిస్మస్ బాలునికే ||2|| ||ఆశ్చర్యకరుడా|| 1. ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హైస్వీట్లీ సింగింగ్…
Alochanalo goppavaada – ఆలోచనలో గొప్పవాడా
Alochanalo goppavaada Song Lyrics: ఆలోచనలో గొప్పవాడాఆరాధనా ఆరాధనాక్రియలయందు శక్తిమంతుడాఆరాధనా ఆరాధనాహోసన్నా ఉన్నత దైవమాహోసన్నా హోసన్నా హోసన్నా 1. కనుపాపలా కాచువాడాఆరాధనా ఆరాధనాగరుడవలె మోయువాడాఆరాధనా ఆరాధనాహోసన్నా ఉన్నత దైవమాహోసన్నా హోసన్నా హోసన్నా 2. సిలువ చేత రక్షించువాడాఆరాధనా ఆరాధనారెక్కల క్రింద కప్పువాడాఆరాధనా ఆరాధనాహోసన్నా ఉన్నత…
Innellu Ilalo Unnamu – ఇన్నేళ్ళు ఇలలో
Innellu Ilalo Unnamu Song lyrics: ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనముచల్లని దేవుని నీడలోగతించిపోయే కాలం – స్మరించు యేసు నామంసంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| 1. లోకమే నటనాలయంజీవితమే రంగుల వలయం ||2||పరలోకమే మనకు శాశ్వతంపరలోక దేవుని నిత్య జీవంప్రేమామయుడే ఆ పరమాత్ముడేపదిలపరచెనే…
Iddarokarigaa maareti – ఇద్దరొక్కటిగ మారేటి
Iddarokarigaa maareti Song lyrics: ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణముదేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము ||2||వివాహమన్నది అన్నింట ఘనమైనదిఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ||2|| 1. ఒంటరైన ఆదామును చూసిజంట కావాలని మది తలచి ||2||హవ్వను చేసి జతపరచి – ఫలించమని…
Aa raaje naa raaju – ఆ రాజే నా రాజు
Aa raaje naa raaju: ఆ రాజే నా రాజు – నా రాజే రారాజునా రాజు రాజులకు రాజు ||2||యేసు పుట్టెను ఈ లోకంలోఆనందమే గొప్ప ఆనందమే ||2||ఆనందమే గొప్ప ఆనందమేసంతోషమే సర్వలోకమే ||2|| ||ఆ రాజే|| 1. యెష్షయి మొద్దున –…
Ika naina kaani – ఇకనైన కానీ
Ika naina kaani song lyrics: ఇకనైన కానీ ఇప్పుడైన కానీదర్శించగా రావాఅభిషేకం లేక దర్శనము రాకనశియించుచున్నానయ్యా ||2|| 1. కావలివాడు ఉదయం కోసంమెలుకువ కలిగి చూచునట్లుగా ||2||నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా ||4|| 2. ఎండిన నేల…
Idigo Deva Naa Jeevitham – ఇదిగో దేవా నా జీవితం
Idigo Deva Naa Jeevitham song lyrics: Dr Y.Babji ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితం ||2||శరణం నీ చరణం ||4|| ||ఇదిగో|| 1. పలుమార్లు వైదొలగినానుపరలోక దర్శనమునుండివిలువైన నీ దివ్య పిలుపుకునే తగినట్లు జీవించనైతి ||2||అయినా నీ ప్రేమతోనన్ను దరిచేర్చినావుఅందుకే గైకొనుము…
Athi Parishudduda – అతిపరిశుద్ధుడా
Athi parishudduda Song lyrics: అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతునునీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగాజీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా For video song click here: Athi Parishudduda – అతిపరిశుద్ధుడా