Nee Krupa Lenide song lyrics : Samuel Nethala నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2|| 1.నాశనకరమైన గోతినుండినను లేవనెత్తినది నీ కృప||2||నీ కృపలోనే నా జీవితంకడవరకు కొనసాగించేదన్||2|| || యేసయ్యా||…
Ye Bhayamu Naaku – ఏ భయము నాకు
Ye Bhayamu Naaku: Pastor Vinod Kumar ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగాఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా||2||ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడాపగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి ||2|| ఆరాధన ఆరాధన…
Na Janma Thariyinche – నా జన్మ తరియించె
Na Janma Thariyinche song lyrics : Rev. JK Prasanna kumar నా జన్మ తరియించె ఈనాటితోపాపాల సంకెళ్లు విడిపోయేగామనసారా స్మరియింతు నీ నామముమదిలోన వాక్యమునే ధ్యానించెదను 1.ఇలలోన జీవితమే – బహు స్వల్పంపరలోకమే నీకు – తుది లోకముదీనుండవై కన్నీటితోప్రభు పాదములు…
Anukshanamu – అనుక్షణము
Anukshanamu Song lyrics : Rev Samuel John అనుక్షణమునీ కృపయే నను బలపరచుచున్నదినిరంతరము నీ ప్రేమేయే నను నడిపించుచున్నదినను నేను మరిచి నీతోనే నిలచి నా ఆశతీరా స్తుతించేదన్నా ఆణువణువున నీ పేరు తలచుచు నీ భావనతో నేను నిను చేరేదన్ 1.ఆశించి…
Nyaayaadhipathiyaina – న్యాయాధిపతియైన
Nyaayaadhipathiyaina న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోనఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)ఒక గుంపేమో పరలోకపు గుంపురక్షింపబడిన వారికే అది సొంతంమరు గుంపేమో ఘోర నరకపు గుంపునిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి|| 1.నీవు…
Karuninchava deva – కరుణించవా దేవా
Karuninchava Deva song lyrics : కరుణించవా దేవా – కరుణాత్ముడా రావానీ ప్రేమలోనే – కావుమాశ్రమలోన తోడే లేక – శిలనైన కానే కాకవేసారిపోయా యేసయ్యపిలిచాను నిన్నే దేవా – కడదాక నాతో రావానా జీవ దాత యేసయ్య 1.ఆశే నీవై నాలో…
Enduko deva inthati prema – ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
Enduko deva inthati prema song lyrics : ఎందుకో దేవా ఇంతటి ప్రేమాఎన్నిక లేని నరుని మీద ||2||మమతకు ప్రేమకు అర్హత లేని ||2||మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో|| 1. ఎందుకు పనికిరాని నన్నుఎన్నుకొంటివి ఎందుకయ్యా ||2||ఎంచితివి నీ పుత్రికగా నన్పెంచితివి…
Enduko Ee Prema – ఎందుకో ఈ ప్రేమ
Enduko Ee Prema Song lyrics : ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెనుఎందుకో ఈ జాలి నాపై కురిపించెను ||2||ఏ యోగ్యత లేని ఓటి కుండనునీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి ||2||ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో|| 1. నీ సన్నిధి పలుమార్లు నే వీడినానేఅయినా…
Endaro endarendaro – ఎందరో ఎందరు ఎందరో
Endaro endarendaro Song lyrics : ఎందరో… ఎందరు ఎందరో…యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరురాయబారులై బారులు తీరి తరలండిక్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండివందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయిసువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి ||2|| ||ఎందరో|| పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు…
Entho vintha – ఎంతో వింత
Entho vintha Song lyrics : ఎంతో వింత యెంతో చింతయేసునాధు మరణ మంత ||2||పంతము తో జేసి రంతసొంత ప్రజలు స్వామి నంత ||2|| ||ఎంతో|| 1. పట్టి కట్టి నెట్టి కొట్టితిట్టి రేసు నాధు నకటా ||2||అట్టి శ్రమల నొంది పలుకడాయె…