Chakkani Baaludamma: Suneel చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మా || 2 ||కన్నీయ మరియమ్మ ఒడిలోనభలే బంగారు బాలుడమ్మ || 2 || || చక్కని || గొల్లలంతా గొప్ప దేవుడంటు – కూడినారు పశులపాకలోజ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ – చేరినారు బెత్లహేములో…
Idhi Chitram Kaada – ఇది చిత్రం కాదా
Idhi Chitram Kaada : Raju Richards ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను ||2||నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను||2||ఈ లోకానికి వచ్చెనుఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం||2||అర్పించు నీ హృదయం…
Sakalaaseervaadhamula – సకలాశీర్వాదముల
Sakalaaseervaadhamula: సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా || 2 ||నీ మేలులు తలంచుచుండ స్తుతి గానమే పెదవుల నిండా|| 2||జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా || 2 || ||సకలా|| అన్నపానం లోటు రానీకుండాకార్యము చేసిన పోషకుడా || 2 ||ఆరోగ్యములను కుదుటపరచి…
Gaganaanni Thaakela – గగనాన్ని తాకేలా
Gaganaanni Thaakela: Anil Ravada గగనాన్ని తాకేలా జగమంతా చాటాలాయేసయ్యా పుట్టాడని రక్షింప వచ్చాడని ||2|| 1.తూర్పు దిక్కు చుక్కని చూచి జ్ఞానులుదేవ దూత మాటలు విని ఆ గొల్లలు ||2||పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసుని చూచిఅందరూ ఆనందముతో నాట్యము చేసిరి ||2||…
Naa Devudu Naaku – నా దేపుడునాకు
Naa Devudu Naaku: SURESH NITTALA నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపునుతన దూతలను కావలియుంచి నన్ను కాయును” దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టముప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము” ||నా దేపుడునాకు|| 1.కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడువిరిగి నలిగిన…
Ne Maripoyina – నేమారిపోయినా
Ne Maripoyina: నేమారిపోయినా నివు మారనన్నావునా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు ॥2॥ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం ॥2॥వర్ణంచలేను నీ ప్రేమనువివరించలేను నీ ప్రేమను ॥నే మారి ॥ 1.నేనెంత వద్దన్నా నావెంట పడ్డావువెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు ॥2॥నేను మాట్లాడకున్నా…
Pasibaaludu Raajuga – పసిబాలుడు రాజుగా
Pasibaaludu Raajuga: పసిబాలుడు రాజుగా జన్మించెను – లోకమునకు వెలుగై దిగివచ్చెనుఆకాశములో దేవదూతలు ఆరాధించెనుభూలోకములో సంతోషముతో పొంగిపోయెనుచీకటి జీవితాలను వెలిగించెను ||2||ఆనందించెదం మనమంతా ఉత్సహించెదం||4|| || పసిబాలుడు || 1.పాపపు జీవితమును మార్చుటకు – రక్షణజీవితమును ఇచ్చుటకు || 2||దైవమే మనిషి రూపమై వచ్చెను…
Aadhaaram Neevenayya Samarpan – ఆధారం నీవేనయ్యా
Aadhaaram Neevenayya Samarpan: ఆధారం నీవేనయ్యానాకు ఆధారం నీవేనయ్యా ||2||కాలము మారినా కష్టాలు తీరినాకారణం నీవేనయ్యా ||2|| నా దేవా ||ఆధారం|| నీ దీప స్థంభమై నేనుజీవించ చిరకాల ఆశ ||2||నీ దరికి చేరి నను నీకర్పించిసాక్షిగ జీవింతును ||2|| ||ఆధారం|| నీ రాయబారినై…
Aatma Deepamunu – ఆత్మ దీపమును
Aatma Deepamunu: ఆత్మ దీపమును ||2||వెలిగించు యేసు ప్రభు ||2|| ||ఆత్మ|| వసియించుము నా హృదయమునందు ||2||వసియించు నా నయనములందు ||2||అన్నియు నిర్వహించుచున్నావు ||2||నన్ను నిర్వహించుము ప్రభువా ||2|| ||ఆత్మ|| కలుషాత్ములకై ప్రాణము బెట్టి ||2||కష్టములంతరింప జేసి ||2||కల్వరి సిలువలో కార్చిన రక్త ||2||కాలువ…
Aadedan Paadedan – ఆడెదన్ పాడెదన్
Aadedan Paadedan: ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలోనను బలపరచిన దేవుని సన్నిధిలోస్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలోఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలోనను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో ||2||ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలోస్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో…