ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు ||2|| దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| ఒకరికి ఒకరు ముడి…
Uhinchleni Melulatho – ఊహించలేని మేలులతో
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ||2|| వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ||2|| ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును ||2|| ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ…
Ekkado Manasu Vellipoyindi – ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఎక్కడో మనసు వెళ్ళిపోయింది ఏమిటో ఇటు రానే రానంది ఆహాహా.. ఓహోహో… నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది ||2|| అక్కడే చిక్కుకుపోయానంటుంది బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది ||2|| ||ఎక్కడో|| జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది…
Ekkado Putti – ఎక్కడెక్కడో పుట్టి
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ||2|| చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – ||2|| ఒంటరి బ్రతుకును విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ||2|| పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని||…
Udayinchinaadu – ఉదయించినాడు
ఉదయించినాడు నా జీవితాన నా నీతిసూర్యుడు నా యేసయ్యా నా నీతిసూర్యుడు నా యేసయ్యా ||2|| సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికిల సమాధానము ||2|| ||ఉదయించినాడు|| మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా ||2|| మరియమ్మ గర్భాన జన్మించినాడు…
Unnadu Devudu Naaku Thodu – ఉన్నాడు దేవుడు నాకు తోడు
ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడడెన్నడు ఎడబాయడు ||2|| కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ||ఉన్నాడు|| గాఢాంధకారములో సంచరించినా కన్నీటి లోయలో మునిగి తేలినా ||2|| కరుణ లేని లోకము కాదన్ననూ ||2|| కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు|| యెహోవ సన్నిధిలో నివసింతును…
Unnapaatuna Vacchuchunnadu – ఉన్నపాటున వచ్చుచున్నాను
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట భూరి దయతో…
Unnatha Sthalamulo – ఉన్నత స్థలములలో
ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి నా శ్రమ దినములలో – కృపలతో కాచితివి ||2|| స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడా మహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా ||2|| ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టి తల్లి గర్భమందె…
Udayinche Divya Rakshakudu – ఉదయించె దివ్య రక్షకుడు
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను – ||2|| ||ఉదయించె|| ఘోరాంధకారమున దీపంబు లేక పలు మారు పడుచుండగా ||2|| దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా ||2|| మార్గదర్శియై నడిపించువారు ||2|| ప్రభు పాద…
Udayamaye Hrudayama – ఉదయమాయె హృదయమా
ఉదయమాయె హృదయమా ప్రభు యేసుని ప్రార్ధించవే ||2|| పదిలముగా నిను వదలకుండా పడక నుండి లేపెనే ||2|| ||ఉదయమాయె|| రాత్రి గడచిపోయెనే రవి తూర్పున తెలవారెనే ||2|| రాజా రక్షకుడేసు దేవుని మహిమతో వివరించవే ||2|| ||ఉదయమాయె|| తొలుత పక్షులు లేచెనే తమ గూటి…