ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||…
Ye Badha Ledu – ఏ బాధ లేదు
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ ||2||…
Okani Thalli Aadharinchunatlu -ఒకని తల్లి ఆదరించునట్లు
ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు ||2|| హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా ||2|| ||ఒకని|| ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ ||2|| నను వెదకితివయ్యా కాపాడితివయ్యా ||2|| నీ చంకపెట్టితివా యేసయ్యా ||2|| ||ఒకని|| నీ…
Oka Saari Nee Swaramu – ఒకసారి నీ స్వరము
ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది ||2|| నా ప్రతి శ్వాసలో నువ్వే ప్రతి ధ్యాసలో నువ్వే ప్రతి మాటలో నువ్వే నా ప్రతి బాటలో నువ్వే…
Emi Unna Lekunna – ఏమి ఉన్నా లేకున్నా
ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ||2|| యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ||2|| ఆనందింతును ఆరాధింతును ||2|| యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ||2|| మందలో గొర్రెలు లేకున్ననూ శాలలో పశువులు లేకున్ననూ ||2|| ఏమి నాకు లేకున్నా…
Ye Paapamerugani – ఏ పాపమెరుగని
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ –…
Ye Thegulu Nee Gudaramu – ఏ తెగులు నీ గుడారము
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా ||2|| లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా ||2|| ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి ||2|| ||ఏ తెగులు|| గొర్రెపిల్ల రక్తముతో సాతానున్…
Ye Gumpulo Nuvvu – ఏ గుంపులో నున్నావో
ఏ గుంపులో నున్నావో ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో ||2|| జాగు చేయక వేగ మేలుకో ||2|| ||ఏ గుంపులో|| మరణమనెడి మొదటి గుంపు మారని గుంపు – నిర్జీవపు గుంపు ||2|| దురాత్మ బలముతో తిరిగెడి గుంపు ||2|| ||ఏ గుంపులో||…
Yelo Yelo Yelo Antu – ఏలో ఏలో ఏలో అంటూ
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి – హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి – హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి –…
Emundi Naalo – ఏముంది నాలోనా
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు ||2|| ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా ||2|| ||ఏ యోగ్యత|| మలినమైన దేహం మార్పులేని మనస్సు మనిషిగానే చేయరాని కార్యములే చేసినానే ||2|| ||ఏముంది|| పుట్టుకలోనే…