Aaradhana Anduko song lyrics : ఆరాధన అందుకో ||2||పాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకోఆరాధన అందుకో అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవామోషేతో అన్నావు ఉన్నానని ||2||అల్ఫయు నీవే ఓమెగయును ||2||ఆద్యంత రహితుండ నీవేననిఘనతా మహిమా నీకేయనిహల్లెలూయా గానము చేసెదనుపాప క్షమాపణ జీవమునిచ్చినకరుణామయా.. అందుకోఆరాధన అందుకో…
Aaradhna Adhika Sthothramu – ఆరాధన అధిక స్తోత్రము
Aaradhna Adhika Sthothramu song lyrics : ఆరాధన అధిక స్తోత్రము ||2||నా యేసుకే నేనర్పింతును ||2||నా యేసుకే నా సమస్తము ||2|| పరమ దూత సైన్యమునిన్ను కోరి స్తుతింపగా ||2||వేనోళ్ళతో నే పాడెదన్ ||2||నే పాపిని నన్ను చేకొనుమా ||ఆరాధన|| కరుణ ధార…
Aaradhana Neeke Aaradhana – ఆరాధనా నీకే ఆరాధనా
Aaradhana Neeke Aaradhana song lyrics : ఆరాధనా నీకే ఆరాధనాఆరాధనా యేసు అన్ని వేళలా ||2||నా కష్టాలలో ఆరాధనశోక సంద్రములో నీకే ఆరాధననా నష్టాలలో ఆరాధనలోకమే నను విడచినా నీకే ఆరాధన ||ఆరాధనా|| ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినాఆదరించు…
Aaradhincheda – ఆరాధించెద
Aaradhincheda song lyrics : ఆరాధించెద నిను మది పొగడెదనిరతము నిను స్తుతియించెదను ||2||మార్గము నీవే సత్యము నీవే ||2||జీవము నీవే నా ప్రభువా ||2|| ||ఆరాధించెద|| విస్తారంబగు వ్యాపకములలోవిడచితి నీ సహవాసమును ||2||సరిదిద్దితివి నా జీవితము ||2||నిను సేవింపగ నేర్పిన ప్రభువా ||2||…
O Maanavaa Nee Papam – ఓ మానవా నీ పాపం
O Maanavaa Nee Papam song lyrics : ఓ మానవా.. నీ పాపం మానవాయేసయ్య చెంత చేరినీ బ్రతుకు మార్చవా ||2||పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహముపాపములోనే మరణించినచో తప్పదు నరకము ||2|| ||ఓ మానవా|| ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువుఎంత కాలము…
O Maanavaa – ఓ మానవా
O Maanavaa song lyrics : ఓ మానవా.. నిజమేదో ఎరుగవాఓ మానవా.. ఇకనైనా మారవామన పాపములను క్షమియించుటకేసిలువ మరణము పొందెనని ||2||గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు ||2||ఈ దినమే అనుకూలం…లేదిక వేరే ఏ సమయం ||2||నిజమేదో తెలియకనేచనిపోతే నీ…
O Prardhnaa Suprardhana – ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
O Prardhnaa Suprardhana song lyrics : ఓ ప్రార్ధనా సుప్రార్ధనానీ ప్రాభావంబున్ మరతునానా ప్రభువున్ ముఖా ముఖిన్నే బ్రణుతింతు నీ ప్రభన్నా ప్రాణమా సు ప్రార్ధనానీ ప్రేరణంబుచే గదానీ ప్రేమధార గ్రోలుదునో ప్రార్ధనా సుప్రార్ధనా పిశాచి నన్ను యుక్తితోవశంబు చేయ జూచుచోనీ శాంతమైన…
O Prabhuva O Prabhuva – ఓ ప్రభువా ఓ ప్రభువా
O Prabhuva O Prabhuva song lyrics : ఓ ప్రభువా… ఓ ప్రభువా…నీవే నా మంచి కాపరివి ||4|| ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవువెదకి వచ్చి రక్షించితివి ||2||నిత్య జీవము నిచ్చిన దేవా ||2||నీవే నా మంచి కాపరివి ||4||…
O Naavikaa – ఓ నావికా
O Naavikaa song lyrics : ఓ నావికా.. ఓ నావికా..ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా.. ఓ నావికా…. ఓ నావికా….శ్రమలలో శ్రామికా… ||2||ఊసు వింటివా వింత గంటివాయేసు సామి ఊసు నీవు వింటివా ||2||హైలెస్సో హైలెస్సాహైలెస్సో హైలెస్సా ||2|| వలేసావు…
O Naadu Yesu Raaja – ఓ నాదు యేసు రాజా
O Naadu Yesu Raaja song lyrics : ఓ నాదు యేసు రాజానిన్ను నే నుతించెదను ||2||నీ నామమును సదానే సన్నుతించుచుండును ||2|| ||ఓ నాదు|| అనుదినము నిను స్తుతియించెదను ||2||ఘనంబు చేయుచుండును నేను ||2|| ||ఓ నాదు|| వర్ణించెద నే నీ…