Aadhaaram Neevenayya Song lyrics: ఆధారం నీవేనయ్యా ||2||కాలం మారినా కష్టాలు తీరినాకారణం నీవేనయ్యాయేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం|| లోకంలో ఎన్నో జయాలుచూసాను నేనింత కాలం ||2||అయినను ఎందుకో నెమ్మది లేదు ||2||సమాధానం కొదువైనదియేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| ఐశ్వర్యం కొదువేమి లేదుకుటుంబములో కలతేమి…
Aadi Yanthamu Lenivaadaa – ఆదియంతము లేనివాడా
Aadi Yanthamu Lenivaadaa: ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవానీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివిఅనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము|| ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావాయూదాచే నమ్మబడితివి – పాపులకై…
Aatmeeya Gaanaalatho – ఆత్మీయ గానాలతో
Aatmeeya Gaanaalatho Song lyrics: ఆత్మీయ గానాలతోనిన్నే ఆరాధన చేయనాస్తుతి స్తోత్ర గీతాలతోనీ నామము పూజించనా ||2||మహిమ ఘనత ప్రభావములునీకే చెల్లించుచున్నానయ్యా ||2||ఆరాధించనా నీ పాద సన్నిధి ||2||స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడాఆరాధనా నీకే ఆరాధనా ||2|| ||ఆత్మీయ|| సమీపించరాని తేజస్సులోవసియించుచున్న పరిశుద్ధుడా ||2||కెరూబులు…
Aatma Varshamu Maapai – ఆత్మ వర్షము మాపై
Aatma Varshamu Maapai Song lyrics: ఆత్మ వర్షము మాపై కురిపించుముకడవరి ఉజ్జీవం మాలో రగిలించుము ||2||నీ ఆత్మతో సంధించుముఅభిషేకంతో నింపుమునీ అగ్నిలో మండించుమువరాలతో నింపుము ||2|| ||ఆత్మ|| యెషయా పెదవులు కాల్చితివిసేవకు నీవు పిలచితివి ||4||సౌలును పౌలుగా మార్చితివిఆత్మ నేత్రములు తెరచితివి ||2||మమునూ…
Aatma Varshamunu – ఆత్మ వర్షమును
Aatma Varshamunu Song lyrics: ఆత్మ వర్షమును కుమ్మరించయ్యాఆత్మ వర్షమును కుమ్మరించయ్యా ||2||నీ ఆత్మ చేత అభిషేకించి ||2||నీ కృప చేత బలపరచయ్యా ||2||నే ఉన్నది నీ కోసమే యేసయ్యానీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ|| బలహీనతతో నన్ను బలపరచుముఒంటరైన వేళలో ధైర్యపరచుము ||2||కృంగిన వేళ…
Aayane Naa Sangeethamu – ఆయనే నా సంగీతము
Aayane Naa Sangeethamu Song lyrics: ఆయనే నా సంగీతము బలమైన కోటయునుజీవాధిపతియు ఆయనేజీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసిదూతలెల్ల పొగడే దేవుడాయనే ||2||వేడుచుండు భక్తుల స్వరము వినిదిక్కు లేని పిల్లలకు దేవుడాయనే ||2|| ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా…
Aarani Prema Idi – ఆరని ప్రేమ ఇది
Aarani Prema Idi Song lyrics: ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది ||2||అతి శ్రేష్టమైనది – అంతమే లేనిదిఅవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది ||2||కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది ||2|| ||ఆరని||…
Aarambhamayyindi – ఆరంభమయ్యింది
Aarambhamayyindi Song lyrics : ఆరంభమయ్యింది రెస్టోరేషన్నా జీవితంలోన న్యూ సెన్సేషన్ ||2||నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసంనా ప్రభువు సమకూర్చి దీవించులేమునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులుఇకముందు నా చేత చేయించులేమునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్కడవరి మందిర ఉన్నత…
Aaradhanaku Yogyudaa – ఆరాధనకు యోగ్యుడా
Aaradhanaku Yogyudaa song lyrics : ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదనునీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ||2||ఆరాధన ఆరాధన ||2||నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన ||2||ఆరాధన ఆరాధన ||2|| దినమెల్ల నీ చేతులు చాపినీ కౌగిలిలో కాపాడుచుంటివే…
Aanandinthu Neelo Deva – ఆనందింతు నీలో దేవా
Aanandinthu Neelo Deva song lyrics: ఆనందింతు నీలో దేవాఅనుదినం నిను స్తుతించుచు ||2||మధురమైన నీ నామమునే ||2||మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు|| ఆత్మ నాథా అదృశ్య దేవాఅఖిల చరాలకు ఆధారుండా ||2||అనయము నిను మది కొనియాడుచునేఆనందింతు ఆశ తీర ||2|| ||ఆనందింతు|| నాదు…