Aatma Varshamu Maapai Song lyrics:
ఆత్మ వర్షము మాపై కురిపించుము
కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము ||2||
నీ ఆత్మతో సంధించుము
అభిషేకంతో నింపుము
నీ అగ్నిలో మండించుము
వరాలతో నింపుము ||2|| ||ఆత్మ||
యెషయా పెదవులు కాల్చితివి
సేవకు నీవు పిలచితివి ||4||
సౌలును పౌలుగా మార్చితివి
ఆత్మ నేత్రములు తెరచితివి ||2||
మమునూ వెలిగించుము
మా పెదవులు కాల్చుము ||2|| ||ఆత్మ||
పాత్మజు దీవిలో పరవశుడై
శక్తిని చూచెను యోహాను ||2||
షడ్రకు మేషకు అబేద్నగో
ధైర్యముతో నిను సేవించిరి ||2||
మామునూ రగిలించుము
మాకు దర్శనమిమ్ము ||2|| ||ఆత్మ||