Naa praana priyuda yesayya song lyrics: నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యానను గన్న తండ్రి నా యేసయ్యాపూజింతును ఓ పూజార్హుడాభజియింతును ఓ భవదీయుడానీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా ||2||నీవే నీవే నా ప్రాణమునీవే నీవే నా సర్వము ||నా ప్రాణ||…
Category: Uncategorized
Naa pranaaniki pranam- నా ప్రాణానికి ప్రాణం
Naa pranaaniki pranam song lyrics: నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యాస్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యానిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా ||నా ప్రాణానికి|| ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులుకన్నీటి సమయములో ఒంటరిని చేసారు ||2||ఆస్తులున్న వేళలో అక్కున చేరారుఆపద సమయాలలో అంతు లేకపోయారుజంటగా…
Naa priya yesu raa – నా ప్రియ యేసు రా
Naa priya yesu raa song lyrics: Pranith Paul ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా ||2||నాకు మాత్రము నీవే చాలయ్యానీ జాడలో నే నడుస్తానయ్యానీ కౌగిలిలో నే ఉంటారా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..రా.. నా ప్రియ యేసు…
Naa Pere Theliyani Prajalu – నా పేరే తెలియని ప్రజలు
Naa Pere Theliyani Prajalu song lyrics: నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారునా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారుఎవరైనా – మీలో ఎవరైనా ||2||వెళతారా – నా ప్రేమను చెబుతారా ||2|| రక్షణ పొందని ప్రజలు –…
Naa Balamanthaa Neevenayaa – నా బలమంతా నీవేనయ్యా
Naa Balamanthaa Neevenayaa song lyrics: నా బలమంతా నీవేనయ్యానా బలమంతా నీవేనయ్యా ||2|| అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ ||2||కాపాడే దేవుడవయ్యానీవు ఎన్నడు మారవయ్యా ||2|| ||నా బలమంతా|| సోలిన వేళలలో – బలము లేనప్పుడు ||2||(నన్ను) ఆదరించి నడిపావయ్యాయెహోవా షాబోత్…
Naa Yedala Neekunna – నా యెడల నీకున్న
Naa Yedala Neekunna song lyrics: నా యెడల నీకున్న తలంపులన్ని ||2||ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య ||2||అవి రమ్యమైనవి అమూల్యమైనవి||2||నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యనాకై నీవు తలంచుచున్నావా ||2|| ||నా యెడల|| రాజువైన నీవు దాసుడవయ్యావాదాసుడనైన నన్ను రాజుగా చేయుటకే ||2||అభిషేకించావు అధికారం…
Naa Yesu Prabhuvaa – నా యేసు ప్రభువా
Naa Yesu Prabhuvaa song lyrics: నా యేసు ప్రభువా నిన్ను నేనుఆరాధించెదను స్తుతియింతును ||2||నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచుఆనందించెదను చిరకాలము నీలో ||2|| నీ స్నేహమే నా బలమునీ ఊపిరే నా జీవమునీ వాక్యమే ఆధారమునాకు ధైర్యమిచ్చును ||2||…
Naa Yesayya Prema – నా యేసయ్య ప్రేమ
Naa Yesayya Prema song lyrics: నా యేసయ్య ప్రేమనా తండ్రి గొప్ప ప్రేమ ||2||వర్ణించగలనా నా మాటతోనే పాడగలనా క్రొత్త పాటతో ||2|| ||నా యేసయ్య|| నా పాపనిమిత్తమైసిలువనూ తానే మోసేఈ ఘోర పాపి కొరకైతన ప్రాణము అర్పించెనే ||2||ఏముంది నాలో దేవాఏ…
Naa Yesu Raaju – నా యేసు రాజు
Naa Yesu Raaju song lyrics: నా యేసు రాజు – నాకై పుట్టిన రోజు ||2||క్రిస్మస్ పండుగా – హృదయం నిండుగా ||2||హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ ||2|| ||నా యేసు|| పరలోకమునే విడిచెనుపాపిని నను కరుణించెనుపశు పాకలో పుట్టెనుపశువుల తొట్టిలో…
Naa Vedhanalo Naa Baadhalo – నా వేదనలో నా బాధలో
Naa Vedhanalo Naa Baadhalo song lyrics: నా వేదనలో నా బాధలోనే కృంగిన వేళలో – నా తోడైయున్నావు ||2||నన్ను నడిపించు నా యేసయ్యానాకు తోడైయుండు నా ప్రభువా ||2||నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను…