Naa vanni yangeekarinchumi song lyrics: Pulipaaka Jagannaathamu నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీనావన్ని కృపచేత నీవలన నొందిన ||2||భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని|| నీకు నా ప్రాణము నిజముగా నర్పించి ||2||నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||…
Category: Uncategorized
Naa ooha kandani prema – నా ఊహకందని ప్రేమతో
Naa ooha kandani prema song lyrics : నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావుఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు ||2||నాలోన నీవున్నావు – నీలోన నను దాచావునీ సాక్షిగా నను నిలిపావు ||2|| ||నా ఊహకందని|| అందరు నన్ను చూచి…
Naa kanula vembadi – నా కనుల వెంబడి
Naa kanula vembadi song lyrics: నా కనుల వెంబడి కన్నీరు రానీయకనా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా ||2||ఆరాధనా ఆరాధనా నీకే ||4|| ||నా కనుల|| అవమానాలను ఆశీర్వాదముగానిందలన్నిటిని దీవెనలుగా మార్చి ||2||నేను వేసే ప్రతి అడుగులో నీవే నా…
Naa krupa neeku chaalani – నా కృప నీకు చాలని
Naa krupa neeku chaalani song lyrics: నా కృప నీకు చాలనినా దయ నీపై ఉన్నదనినా అరచేత నిన్ను భద్రపరచుకున్నాననినా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నాననినాతో మాట్లాడిన మహోన్నతుడానన్నాదరించిన నజరేయ ||2|| ||నా కృప|| నేను నీకు తోడైయున్నాననిపొంగే జలములు నిన్నేమి చేయలేవని…
Naa kosamaa – నా కోసమా
Naa kosamaa song lyrics: నా కోసమా ఈ సిలువ యాగమునా కోసమా ఈ ప్రాణ త్యాగము ||2||కల్వరిలో శ్రమలు నా కోసమాకల్వరిలో సిలువ నా కోసమా ||2|| || నా కోసమా || నా చేతులు చేసిన పాపానికైనా పాదాలు నడచిన వంకర…
Naa koraku bali ayina – నా కొరకు బలియైన
Naa koraku bali ayina song lyrics: Prabhu Kumar నా కొరకు బలియైన ప్రేమబహు శ్రమలు భరియించె ప్రేమ ||2||కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ ||2||తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ ||2||క్రీస్తేసు ప్రేమ ||నా కొరకు|| నా హృదయ…
Naa gudaaramu kshemamu – నా గుడారము క్షేమమని
Naa gudaaramu kshemamu song lyrics: నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి ||2||నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ||2||ఏదియు నాకు నష్టముండదు ||2|| ||నా గుడారము|| కంచె వేసితివి నా చుట్టు నీవుఘనముగా చెప్పితివి నా విషయమై ||2||రాజ్యములు జయించితిని విశ్వాసముతో…
Naa gunde chappudu – నా గుండె చప్పుడు చేస్తుంది
Naa gunde chappudu song lyrics: నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమనినా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని ||2||పదే పదే పాడుతుంది నా నాలుకా ||2||నీకే నా ఆరాధనా యేసయ్యానీకే నా ఆరాధనా ||2|| నేను బ్రతికి ఉన్నానంటే కారణం…
Naa chinni hrudayam – నా చిన్ని హృదయము
Naa chinni hrudayam song lyrics : Lois Yarlagadda నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీనిను చాటనీ – నిను ఘనపరచనీనీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని|| కావలివారూ వేకువకై చూచునట్లునా ప్రాణము నీకై యెదురు చూడనీ ||2||నా ప్రాణము నీకై యెదురు…
Naa chinni donelo – నా చిన్ని దోనెలో
Naa chinni donelo song lyrics: హైలెస్సా హైలో హైలెస్సా ||2||నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడుభయమేమి లేదు నాకు ఎప్పుడు ||2|| ||హైలెస్సా|| పెను గాలులే ఎదురొచ్చినాతుఫానులే నన్ను ముంచినా ||2||జడియక బెదరక నేను సాగెదఅలయక సొలయక గమ్యం చేరెద ||2|| ||హైలెస్సా||…