Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu

Category: Uncategorized

Christmas Kaalam – క్రిస్మస్ కాలం

Posted on February 15, 2024

Christmas Kaalam : Suresh Nittala క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమేరాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే ||2||ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమేఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే ||2|| ||క్రిస్మస్ కాలం|| పరిశుధ్ధుడు జన్మించెను…

Christmas Aanandam Santhoshame- క్రిస్మస్ ఆనందం సంతోషమే

Posted on February 15, 2024

Christmas Aanandam Santhoshame: క్రిస్మస్ ఆనందం సంతోషమేనా యేసుని జన్మదినమేయూదుల రాజుగ జన్మించెనేపశులతొట్టెలో పరుండబెట్టెనే ||2||క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ ||2|| ||క్రిస్మస్ ఆనందం|| సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెనుఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు…

Christmas Anandam – క్రిస్మస్ ఆనందం

Posted on February 15, 2024

Christmas Anandam: క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికిదేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో ||2||ఆనందము మహదానందముసంతోషము బహు సంతోషము ||2||మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ ||2|| ||క్రిస్మస్|| శోధనలేమైనా – బాధలు ఎన్నైనారండి క్రీస్తు నొద్దకు…రక్షణ ఇచ్చెను –…

Christmas Antene – క్రిస్మస్ అంటేనే

Posted on February 15, 2024

Christmas Antene: క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధనక్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ ||2||హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||4|| క్రీస్తులోనే విశ్వాసంక్రీస్తులోనే ఉల్లాసంక్రీస్తులోనే అభిషేకంక్రీస్తులోనే సమస్తం ||2||హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||4|| ||క్రిస్మస్|| యేసులోనే రక్షణయేసులోనే స్వస్థతయేసులోనే విడుదలనమ్మితే నిత్య జీవం ||2||హ్యాపీ…

Kshanikamaina Brathukura – క్షణికమైన బ్రతుకురా

Posted on February 15, 2024

Kshanikamaina Brathukura: క్షణికమైన బ్రతుకురా ఇది సోదరాక్షణికమైన సుఖమురా ఇది ||2||ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమాసృష్టికర్తను స్మరణ చేయుమాదైవ ప్రేమను మదిని నిలుపుమాఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన|| ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు…

Kshanamaina Neevu – క్షణమైన నీవు

Posted on February 15, 2024

Kshanamaina Neevu : క్షణమైన నీవు నను విడచి పోలేదుగాకనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా ||2||కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి ||2|| ||క్షణమైన|| పర్వతములు అన్ని తొలగిపోయినానాదు మెట్టలన్ని చెదరిపోయినా ||2||నా వెన్నంటి నా తట్టు నిలచికన్నీటినంతా తొలగించితివి ||2||నీ…

Kshamaapana Dorikenu – క్షమాపణ దొరికేనా

Posted on February 15, 2024

Kshamaapana Dorikenu : క్షమాపణ దొరికేనా ||2||చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా ||2||యేసయ్యా… యేసయ్యా… కక్కిన కూటికై – తిరిగిన కుక్కలాఎన్నో మారులు తిరిగితినయ్యా ||2||అయినా కూడా నీ కృప చూపిఆదరించిన అద్వితీయుడా ||2||ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా|| అడిగే అర్హత లేకపోయినానీ ప్రేమను…

Kasta Nastalaina – కష్ట నష్టాలైనా

Posted on February 15, 2024

Kasta Nastalaina: కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనాఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే ||2||ఓ యేసయ్యా…ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే||2|| నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగాబ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగాయేసయ్య మార్గమే నడవర ఓరన్న ||2||…

O Sangama Sarvaangamaa – ఓ సంఘమా సర్వాంగమా

Posted on February 15, 2024

O Sangama Sarvaangamaa: ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమాయేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమాఓ సంఘమా వినుమా రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతోవీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతోఆనంద తైల సుగంధాభిషేకము…

O sadbhakthulaara – ఓ సద్భాక్తులారా

Posted on February 15, 2024

O sadbhakthulaara: ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండుబెత్లేహేమందు నేడు జన్మించెన్రాజాధి రాజు – ప్రభువైన యేసునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు – నర రూపమెత్తికన్యకు బుట్టి నేడు వేంచేసెన్మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూనీకు నమస్కరించి నీకు…

Posts pagination

Previous1…101112…38Next

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme