Yemundhaya Naloo: SAMUELNETHALA
ఏముందయ్య నాలో అతిశయించుటకు
నీ కృపాయేతప్ప వేరేమి కాదయా..నీవే నా ఆధారo.. నీవే నా ఐశ్వర్యo..
నీవేనా ఆనందం నీవే నా అతిశయం…2
అ.ప.ఆరాధనా చేతునయ్యా నీమేలు వివరింతునయ్యా.
నా జీవమర్పింతునయ్యా.. నా సర్వము నీవే యేసయ్యా
1.ఏమంచి చూడలేదు విలువలేని నన్ను కోరి
నీప్రేమ కవుగిలిచేర్చి ఓదార్పునిచ్చినావు…
ఎక్కలేని కొండపైకి నన్ను ఎక్కించినావు
నాకళ్ళు ను లేడికాళ్లుగా బలపరచినావు..
2.ఇంతగా దీవించుటకు ఏపాటివాడనయ్య …
నీకృపాబహుళ్యముతో నన్ను ఎన్నుకుంట్టివయ్యా..2
నాశక్తిచేత కాదు నీదు ఆత్మతో నింప్పి..
యోగ్యమైన పాత్రగా నీపనిలో వాడుకొనుము….నీవే..నా..
For Video Song: – ఏముందయ్య నాలో
