ఉదయకాలము మధ్యాహ్నము
సాయంకాలము చీకటి వేళలో ||2||
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు ||2||
లోకమునకు వెలుగైన
ఆ యేసే దారి చూపును ||2||
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు ||4||