Devude ila cheretanduku song lyrics : దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గంఅమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మంనీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగంకనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం ||2||అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలోఆ దైవము సైతము…
Naadu jeevamaayene – నాదు జీవమాయనే
Naadu jeevamaayene song lyrics: నాదు జీవమాయనే నా సమస్తమునా సర్వస్వమేసుకే నాదు జీవమునాదు దైవము – దివి దివ్య తేజము ||2|| ||నాదు|| కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెనుచుక్కాని లేని – నావ వలె నేనుండ…
Naadu jeevithamu – నాదు జీవితము
Naadu jeevithamu song lyrics: నాదు జీవితము మారిపొయినదినిన్నాశ్రయించిన వేళనన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా ||2||పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవానిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| కన్ను గానని దిశగా – బహు…
Naaloni aasha – నాలోని ఆశ
Naaloni aasha song lyrics: నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలనినాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలనిదేవా.. యేసయ్యా నిన్ను చూడాలనిదేవా… యేసయ్యా నిన్ను చేరాలని జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూజీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ…
Naalo unna aanandam – నాలో ఉన్న ఆనందం
Naalo unna aanandam song lyrics: నాలో ఉన్న ఆనందంనాకున్న సంతోషంనా జీవన ఆధారం నీవే కదా ||2|| ||నాలో|| నా ఆశ్రయము నా దుర్గమునా కోట నీవే యేసునా బలము… నా యేసుడే ||2|| గాఢాంధకారములో నే సంచరించిననూఏ అపాయమునకు నే భయపడను…
Naalo unna aashalanni – నాలో ఉన్న ఆశలన్నియు
Naalo unna aashalanni song lyrics: నాలో ఉన్న ఆశలన్నియునాలో ఉన్న ఊహలన్నియునాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా ||2||యేసయ్యా నీవే నా మార్గంయేసయ్యా నీవే నా సత్యంయేసయ్యా నీవే నా జీవంనీవే నా ప్రాణం నాకున్నవన్ని నీకే యేసయ్యానాలోన నిన్ను దాచానేసయ్యా…
Naalo undi nanu nadipincheti – నాలో ఉండి నను నడిపించేటి
Naalo undi nanu nadipincheti song lyrics : నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమానాలోని సమస్తమాఅంధకారమైన లోకమునకు వెలుగై యుంటివినను వెలిగించే నా దీపమాయేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. ||2|| ఆకాశమునుండి వర్షింపజేయువాడవుఎండిన నేలను చిగురింపజేయువాడవు ||2||సృష్టికర్తా సర్వోన్నతుడామహోన్నతుడా…
Naa aashala pallaki – నా ఆశల పల్లకి
Naa aashala pallaki song lyrics: నా ఆశల పల్లకి నీవేనా ఊహల ఊట నీవేనాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే ||2||యేసయ్యా యేసయ్యాయేసయ్యా నా ఆశ నీవయ్యా ||2|| ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలానీ కొరకు నా ప్రాణం –…
Naa kannula kanneeru – నా కన్నుల కన్నీరు
Naa kannula kanneeru song lyrics: ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ||2|| నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకేఆరాధన – ఆరాధన ||2||ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నను కడిగిన యేసయ్యకేఆరాధన – ఆరాధన ||2||ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా…
Naa vanni yangeekarinchumi – నావన్ని యంగీకరించుమీ
Naa vanni yangeekarinchumi song lyrics: Pulipaaka Jagannaathamu నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీనావన్ని కృపచేత నీవలన నొందిన ||2||భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని|| నీకు నా ప్రాణము నిజముగా నర్పించి ||2||నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||…