Advitheeya satya devaa song lyrics : వందనమయ్యా వందనమయ్యా యేసు నాథావందనం వందనం వందనం అద్వితీయ సత్య దేవా వందనం – వందనంపరమ తండ్రి పావనుండా వందనం – వందనందివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనంపావనాత్మా శాంతి దాతా వందనం…
Ade ade aa roju – అదే అదే ఆ రోజు
Ade ade aa roju song lyrics : అదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| 1. వడగండ్లు కురిసే రోజుభూమి సగం కాలే రోజు ||2||నక్షత్రములు రాలే రోజునీరు చేదు అయ్యే రోజుఆ…
Adigo Naa naava – అదిగో నా నావ
Adigo Naa naava song lyrics : అదిగో నా నావ బయలు దేరుచున్నదిఅందులో యేసు ఉన్నాడునా నావలో క్రీస్తు ఉన్నాడు ||2|| వరదలెన్ని వచ్చినా వణకనుఅలలెన్ని వచ్చినా అదరను ||2||ఆగిపోయే అడ్డులొచ్చినాసాగిపోయే సహాయం మనకు ఆయనే ||2|| ||అదిగో|| నడిరాత్రి జాములో నడచినానది…
Asaadyamainadi lene ledu – అసాధ్యమైనది లేనే లేదు
Asaadyamainadi lene ledu song lyrics : అసాధ్యమైనది లేనే లేదునన్ను బలపరచువాడు నాతో ఉండగా ||2||ఊహించలేని ఆశ్చర్యక్రియలలోనా దేవుడు నన్ను నడిపించును ||2||సాధ్యమే అన్ని సాధ్యమేనా యేసు తోడైయుండగా ||2|| 1. శోధన శ్రమలు వచ్చిననుఏ మాత్రము నేను వెనుతిరిగినను ||2||సత్య స్వరూపి…
Avadhule Lenidi – అవధులే లేనిది
Avadhule Lenidi song lyrics : అవధులే లేనిది దివ్యమైన నీ కృపఅనంతమైనది ఆశ్చర్యమైనది ||2||యేసయ్యా నాపై నీవు చూపిన కృపఅమూల్యమైనది వర్ణించలేనిది ||2|| ||అవధులే|| ఊహించలేని హృదయానందమునుదుఃఖమునకు ప్రతిగా దయచేసినావు ||2||భారమెక్కువైనా తీరం కడుదూరమైనానీపై ఆనుకొందునునేను గమ్యం చేరుకొందును…
Yehovaa Yireh – యెహోవా యీరే
Yehovaa yireh song lyrics : యెహోవా యీరే సమస్తము నీవేఅక్కరలన్ని తీర్చువాడవు-2ఊహించువాటికన్నా అధికమిచ్చినా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి-2-యెహోవా యీరే అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,అపనిందలు ఎదురైనను ఘనపరచితివి.యెహోవా యీరే సమస్తము నీవే,అక్కరలన్ని తీర్చువాడవు-2-యెహోవా యీరే ఆరాధన ఆరాధనఆరాధన నీకే-6-యెహోవా యీరే యెహోవా యీరే సమస్తము…
Ninu Polina Vaarevaru – నిను పోలిన వారెవరూ
Ninu Polina Vaarevaru song lyrics : నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవా ||2||నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య ||2||ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన –…
Nanu Pilichina Devaa – నన్ను పిలచిన దేవా
Nanu Pilichina Devaa song lyrics : నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువానీవు లేనిదే నేను లేనయ్యా ||2||నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృపహెచ్చించునది నీ కృప మాత్రమే ||2||నీ కృపయే కావలెను – నీ కృపయే…
Inthavaraku Neevu – ఇంతవరకు నీవు
Inthavaraku Neevu song lyrics : ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకునేనేమాత్రము నా జీవితం ఏ మాత్రముఇంతవరకు నీవు నన్ను భరియించుటకునేనేమాత్రము మేము ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమేనే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే…
Nee pilupu valana nenu – నీ పిలుపు వలన నేను
Nee Pilupu valana nenu song lyrics: నీ పిలుపు వలన నేను నశించిపోలేదునీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదునీ కృప కాచుట వలన జీవిస్తున్నానునీ ప్రేమకు సాటి లేదు ||2|| 1. నశించుటకు ఎందరో వేచియున్ననునశింపని నీ పిలుపు నన్ను కాపాడెనుద్రోహము నిందల మధ్యలో…