Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu
Ade ade aa roju

Ade ade aa roju – అదే అదే ఆ రోజు

Posted on May 21, 2023

Ade ade aa roju song lyrics :

అదే అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||

1. వడగండ్లు కురిసే రోజు
భూమి సగం కాలే రోజు ||2||
నక్షత్రములు రాలే రోజు
నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన
మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే||

2. సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపయ్యే రోజు ||2||
భూకంపం కలిగే రోజు
దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

3. మిడతల దండొచ్చే రోజు
నీరు రక్తమయ్యే రోజు ||2||
కోపాగ్ని రగిలే రోజు
పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు ||అదే అదే||

4. వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలే రోజు ||2||
అబద్ధికులు అరచే రోజు
దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

5. పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు లేక ||2||
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

6. ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో ||2||
బలము చూసి భంగ పడకుమా
ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

For video song Click Here: Ade ade aa roju – అదే అదే ఆ రోజు

Ade ade aa roju

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Betlehemulo Najarethu – బెత్లెహేములో నజరేతు
  • Divilo Veduka – దివిలో వేడుక
  • O Hallelujah O Hallelujah – ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని
  • Neeve Naa Snehamu – నీవే నా స్నేహము
  • Neeve Naa Rakshana- నీవే నా రక్షణ

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme