Entha Pedda Porathamo: ఎంత పెద్ద పోరాటమోఅంత పెద్ద విజయమో ||2||పోరాడతాను నిత్యమువిజయమనేది తథ్యము ||2|| 1. వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టివిశ్వాసమనే డాలుని చేత పట్టి ||2||ముందుకే దూసుకెళ్లెదన్యెహోవాదే యుద్ధమనుచు ||2|| ||ఎంత|| 2. ప్రార్థన యుద్ధములో కనిపెట్టిసాతాను తంత్రములు తొక్కి పెట్టి…
Entha Paapinainanu – ఎంత పాపినైనను
Entha Paapinainanu song lyrics : ఎంత పాపినైననుయేసు చేర్చుకొనునుఅంచు నీ సువార్తనుఅంత జాటించుడి 1. హల్లెలూయ హల్లెలూయఎంత పాపినైననుయేసు చేర్చుకొనునటంచు బ్రకటించుడి 2. మెండుగా క్షమాపణన్పూర్ణ సమాధానమునెంత పాపి కైన దానిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ|| 3. తన దివ్య సిల్వచేదీసి పాప శాపమున్నను…
Entha Manchi Kaapari – ఎంత మంచి కాపరి
Entha Manchi Kaapari song lyrics : ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి ||2||తప్పిపోయిన గొర్రె నేనువెదకి కనుగొన్నావయ్యానీ ప్రేమ చూపినయ్య ||2|| ||ఎంత|| 1. సుఖములంటూ లోకమంటూనీదు భాగ్యం మరచితినీదు సన్నిధి విడచితి ||2||యేసయ్యా ప్రేమ మూర్తివయ్యానా అతిక్రమములు…
Naa Yesu Naadha Neeve – నా యేసునాధ నీవే
Naa Yesu Naadha neeve: నా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవేనీ ప్రేమ చాలు నాకు – నా దాగుచోటు నీవే యేసయ్యనా జీవితాంతము నిన్నే స్తుతింతునునే బ్రతుకుదినములు నిన్నే స్మరింతునుఏ రీతి పాడనూ – నీ ప్రేమ గీతముఏనాడు…
Nirathamu Ninu Stuthiyinchina – నిరతము నిను స్తుతియించినా
Nirathamu Ninu Stuthiyinchina: Sayaram Gattu నిరతము నిను స్తుతియించినా, దేవా ! సరిపోదు ఆరాధనప్రతి క్షణము కీర్తించినా, ప్రభువా ! నీ కృపలకు సరితూగునా ? || 2 || ఆరాధన స్తుతి ఆరాధనఆరాధన నికే ఆరాధన || 2 || 1.ప్రభువా…
Enthentha Bharamaye – ఎంతెంత భారమాయె
Enthentha Bharamaye: Sayaram Gattu ఎంతెంత భారమాయె ఆ సిలువలోక పాపములన్ని నువ్వు గెలువ ||2||కదిలినావు ఆ కల్వరికిమరణముని దరి చేర్చుకొని ||2||యేసయ్యా… నా యేసయ్యా…అలసిపోతివ నా యేసయ్యా… ||2|| 1. కొరడాలు నీ ఒళ్ళు చీల్చేనుపిడి గుద్దులతో కళ్ళు తిరిగెను ||2||వడి ముళ్ళు…
Entha Manchi devudavayya – ఎంత మంచి దేవుడవయ్యా
Entha Manchi devudavayya: ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిననా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన ||2|| 1. సంతోషం ఎక్కడ ఉందనీసమాధానం ఎచ్చట నాకు దొరికేననీ ||2||జగమంతా వెదికాను జనులందరినడిగాను ||2||చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి|| 2….
Entho Madhuram – ఎంతో మధురం
Entho Madhuram song lyrics : ఎంతో మధురం నా యేసు ప్రేమఎంతో క్షేమం నా తండ్రి చెంత ||2||ఎనలేని ప్రేమను నాపైన చూపిప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ ||2|| ||ఎంతో|| 1. నా నీతికి ఆధారమునా త్రోవకు వెలుగువై ||2||దుష్టుల ఆలోచన…
Entho Sundarudamma – ఎంతో సుందరుడమ్మ తాను
Entho Sundarudamma song lyrics : M Prashanth Raju ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను ||2|| ||ఎంతో|| 1. ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు ||2||అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ||2||ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడుఅవని…
Varinchina Daivama – వరించిన దైవమా
Varinchina Daivama: వరించిన దైవమా – వసించే వాక్యమామహోన్నత శిఖరమా – ఆధారమాక్షమించిన బంధమా – సహించే స్నేహమానిరంతర స్వాస్థ్యమా – నా యేసయావరించిన దైవమా 1.ప్రేమింతును – ప్రార్థింతునునిన్నే – ఆత్మతోనీ నామమే – నా బలంనిన్నే – కీర్తింతునునా జీవితం –…