Kanuchupu Meralona: కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళనేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు ||2|| 1. మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగాబెదిరిపోయి నా హృదయం బేలగా…
Kanalenu Prabhukela – కనలేను ప్రభుకేల
Kanalenu Prabhukela: కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపైమనలేను ప్రభు జూచి కఠినాత్మునైకఠినాత్మునై… ||కనలేను|| 1. పాపులనేలేటి ప్రభునేలనోబల్లెంపు పోటుల బంధించిరి ||2||కనుపించు పాపాలు రక్తాలలోప్రభు బాధలో ||కనలేను|| 2. ముండ్ల కిరీటము ప్రభుకేలనోమూఢులు మోపిరి ప్రభు నెత్తిని ||2||ప్రభు రక్త గాయాలు నా పాపమాప్రభు…
Kanaleni Kanulelanayya – కనలేని కనులేలనయ్యా
Kanaleni Kanulelanayya: కనలేని కనులేలనయ్యావినలేని చెవులేలనయ్యానిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా 1. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా ||2||అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| 2. దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా ||2||అట్టి…
Kannula Ninduga – కన్నుల నిండుగ
Kannula Ninduga: Anil Vemula కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగగుండెల నిండుగ – ఆనందముండుగ ||2||పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడుపుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగమహిమలోనుండే – మహిమాత్ముండుమనుజుడాయెగా – మరణము నొందగారండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాంరండి…
Kanulanetthi Pairula – కన్నులనెత్తి పైరుల చూడు
Kanulanetthi Pairula: కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు ||2||ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? ||2|| 1. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో ||2||ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో ||2|| ||ఓ యువకుడా|| 2. మోయాబున్ విడిచి నీవు…
Kannulatho Chuse – కన్నులతో చూసే ఈ లోకం
Kannulatho Chuse: Paul Emmanuel కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకందేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరంనా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగానా యేసుని సృష్టియేగా ఈ లోకం…
Entha Jaali Yesuva – ఎంత జాలి యేసువా
Entha Jaali Yesuva: ఎంత జాలి యేసువాయింతయని యూహించలేను ||ఎంత|| 1. హానికరుడ హింసకుడనుదేవదూషకుడను నేను ||2||అవిశ్వాసినైన నన్ను ||2||ఆదరించినావుగా ||ఎంత|| 2. రక్షకుండ నాకు బదులుశిక్ష ననుభవించినావు ||2||సిలువయందు సొమ్మసిల్లి ||2||చావొందితివి నాకై ||ఎంత|| 3. ఏమి నీ కర్పించగలనుఏమి లేమి వాడనయ్యా…
Entha Prema Yesayya – ఎంత ప్రేమ యేసయ్యా
Entha Prema Yesayya: ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకుసిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావుఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకుసిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందనుసురూపమైనా సొగసైనా లేకపోయెను ||2||యేసు నిలువెల్ల…
Entha Premo Naapai – ఎంత ప్రేమో నాపై
Entha Premo Naapai: ఎంత ప్రేమో నాపై యేసయ్యానేను ఎలాగ వివరించగలనయ్యా ||2||పెంట కుప్పలలో పడి ఉన్ననూనా మెడ మీద పడి ముద్దు పెట్టితివాజిగట ఊబిలో నేను దిగి ఉన్ననూనా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత|| 1. దాహం తీర్చగలేని బావి…
Entha Madhuramu – ఎంత మధురము
Entha Madhuramu: Stuvertpuram Sudhakar ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ||2||ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2|| ||ఎంత మధురము|| 1. అంధకార బంధము నన్నావరించగాఅంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని ||2||బంధము తెంచెనుబ్రతికించెను నన్ను ||2|| ||ప్రేమా|| 2. రక్షించు…