Kreesthe Sarvaadhikaari : Ravuri Rathnamu క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారిక్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాతభక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే|| దివ్య పథంబురోసి…
Aaradhinchedanu Ninnu – ఆరాధించెదను నిన్ను
Aaradhinchedanu Ninnu: ఆరాధించెదను నిన్నునా యేసయ్యా ఆత్మతో సత్యముతో ||2||ఆనంద గానముతో ఆర్భాట నాదముతో ||2|| ||ఆరాధించెదను|| నీ జీవ వాక్యము నాలోజీవము కలిగించె ||2||జీవిత కాలమంతానా యేసయ్యా నీకై బ్రతికెదను ||2|| ||ఆరాధించెదను|| చింతలన్ని కలిగిననూనిందలన్ని నన్ను చుట్టినా ||2||సంతోషముగ నేనునా యేసయ్యా…
Raraju Puttadoi – రారాజు పుట్టాడోయ్
Raraju Puttadoi: రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయేసంబరమాయెనే, హోయ్ 1. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల…
Velasenule Gaganaana – వెలసెనులే గగనాన
Velasenule Gaganaana: T. Sunil వెలసెనులే గగనాన తూర్పుతార – నిశీధిరేయి జాములోకురిసెనులే జగాన ప్రేమధార – రక్షకుడేసు జన్మలోక్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే – ప్రభుయేసే జన్మించగాకన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే – దీనులు ధన్యులాయెనే శుభవార్త దూతదెల్పగ – ఆ గొల్లలే గంతులేసేనేలోకాన…
Siddhaparachina Goppa – సిద్ధపరచిన గొప్ప
Siddhaparachina Goppa సిద్ధపరచిన గొప్ప రక్షణ నేను చూడ రండిధాత్రివెలసిన యేసు పేరున పాట పాడ రండి || 2 ||ఆరాధించుడి – ఆనందించుడి || 2||సర్వలోక జనమా || సిద్ధపరచిన || తల్లవుతావనే వార్త చేరెనే మరియమ్మకు కన్నె మరియమ్మకుకృంగిపోకనే సిద్ధమయానే యేసయ్యకు…
Aadhaaram Naaku Aadhaaram – ఆధారం నాకు ఆధారం
Aadhaaram Naaku Aadhaaram: ఆధారం నాకు ఆధారంనాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారంఆశ్రయమూ నాకు ఆశ్రయమూఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూతల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నాలోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం|| భక్తిహీన బంధంలో నేనుండగాశ్రమల సంద్రంలో పడియుండగా ||2||ఇరుకులో…
Aathma Vishayamai – ఆత్మ విషయమై
Aathma Vishayamai: ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులుపరలోక రాజ్యము వారిది ||2|| దుఃఖ పడు వారలు ధన్యులువారు ఓదార్చబడుదురు ||2||సాత్వికులైన వారు ధన్యులువారు భూలోకమును స్వతంత్రించుకొందురు ||2|| ||ఆత్మ|| నీతిని ఆశించువారు ధన్యులువారు తృప్తిపరచబడుదురు ||2||కనికరము గలవారు ధన్యులువారు దేవుని కనికరము పొందుదురు…
Aanamda maanandame – ఆనందమానందమే
Aanamda maanandame: ఆనందమానందమేఈ భువిలో యేసయ్య నీ జననము ||2||సర్వోన్నతమైన స్థలములలోనదేవునికి మహిమ ప్రభావముభూమి మీద తనకిష్టులకుసమాధానము కలుగును గాకహల్లెలూయా ||ఆనంద|| తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుటకొరకై యేసు భువికి దిగి వచ్చెనుతన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకుదేవుని జ్ఞానమై వచ్చెను ||సర్వోన్నత||…
Akaasa Veedhullo – ఆకాశ వీధుల్లో
Akaasa Veedhullo: ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసంఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగేను లోలోన సంగీతంలోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్యదరిచేరినాడు దీనుడై ధరలోన నా…
Aaha Aaha Entho Santhoshame – ఆహా ఆహా ఎంతో ఆనందమే
Aaha Aaha Entho Santhoshame: ఆహా ఆహా ఎంతో ఆనందమే – ఓహో ఓహో ఎంతో సంతోషమే ||2||మహరాజు జన్మించాడులే – మహిమలెన్నో తెచ్చాడులే ||2||మనకింక సంబరాలే – తాకుతాయి అంబరాన్నెమోగుతాయి సంగీతాలే ||2|| ||ఆహా ఆహా|| కన్యమరియయే గర్భమందునే – గొప్ప శ్రీమంతుడును…