Neevu Vellamanna: నీవు వెళ్ళమన్న చోటుకే వెళ్ళెదనయ్యాపలుకమన్న మాటలే పలికెదనయ్యానీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా ||2||నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యానీ పాత్రగా వాడుకోవయ్యా ||2|| మంటి పాత్రనయ్యా నను మలచు యేసయ్యామహిమతో నింపి నను వాడుకోవయా ॥2॥శక్తి చేత కాదు నా బలము కాదయానీ ఆత్మతో…
ADHAARAMA NAA YESAYYA SONG LYRICS- ఆధారమా నా యేసయ్య
ADHAARAMA NAA YESAYYA SONG LYRICS: ఆధారమా నా యేసయ్యఆలించుమా నా ప్రార్ధనమదిలోని ప్రతి భారం – మనసార పాడే మౌన గీతంనీకే ఆలాపన – ప్రియమైన ఆరాధన ఏది గెలుపు – ఏది మలుపు – తలచి చూడ – నిదుర రాదేఓటమైన…
Hallelujah Hosanna – హల్లెలూయా హోసన్నా
Hallelujah Hosanna : హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా పాడెదంహోసన్నా హోసన్నా హోసన్నా యేసుకే ||హల్లెలూయా|| ప్రేమతో యేతెంచెను పాపమును మోసెనుప్రాయశ్చిత్తబలిగా ప్రాణమునర్పించెను ||హల్లెలూయా|| మృత్యువును గెలిచెను దుఃఖమును బాపెనుక్రీస్తు గీతం పాడి శ్రీ యేసుని కీర్తింతుము ||హల్లెలూయా|| నిరీక్షణానిచ్చెను నిట్టూర్పు పోగొట్టెనునిత్యండైన యేసుతో నిశ్చింతగా…
Punarudhanuda – పునారుధానుడా
Punarudhanuda Song lyrics : పునారుధానుడా నా యేసయ్యాసర్వయుగలలో నీను పోలిన వారెవరూ. “2”మరణాన్ని జయించిన పరిశుద్ధడానా స్తుతి ఆరాధనకు యోగుడా “2” ఆరాధన నీకే నయా నా యేసయ్యమరణాన్ని జయించిన పునారుధానుడా “2”ఆరాధన …ఆరాధన… ఆరాధన… ఆరాధన…”2″ నాకై ప్రాణము పెట్టిన వాడావుశాపముగా…
Kani Vini Erugani – కని విని ఎరుగని కరుణకు
Kani Vini Erugani: కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రినీవే ఆధారం తండ్రి ||2||దయామయా నీ చూపులతోదావీదు తనయా నీ పిలుపులతోనీ రూపము కనిపించేహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||2|| ||కని|| నీ పద ధూళులు రాలిన నేలలోమేమున్నామంటే – భాగ్యం…
Kanneellatho Pagilina – కన్నీళ్లతో పగిలిన గుండెతో
Kanneellatho Pagilina: కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమామనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా ||2||విడువడు నిన్ను ఎడబాయడు నిన్నుకష్టాల కడలిలో గమ్యానికి చేర్చును ||2||విడువడు నిన్ను 1. రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినాకాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునాప్రాణమిచ్చి ప్రేమ…
Christmas Vacchindayyaa – క్రిస్మస్ వచ్చిందయ్యా
Christmas Vacchindayyaa: క్రిస్మస్ వచ్చిందయ్యా నేడురక్షణ తెచ్చిందయ్యా చూడు ||2||ఆనందం వెల్లి విరిసేజగతిలో జ్యోతిగా నేడు ||2||క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణయేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్|| లోక పాపం తొలగింపజీవితాలను వెలిగింప ||2||ఈ లోకానికి వచ్చెనండి ప్రభువువిడుదల కలిగించె మనకు…
Christmas Shubhadinam – క్రిస్మస్ శుభదినం
Christmas Shubhadinam: క్రిస్మస్ శుభదినంమహోన్నతమైన దినముప్రకాశమైన దినమునా యేసు జన్మ దినము ||2||క్రిస్మస్ శుభదినం హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ ||2||విష్ యు హ్యాప్పీ క్రిస్మస్వీ విష్ యు మెర్రి క్రిస్మస్ ||2|| దావీదు వేరు చిగురువికసించె నేడు భూమిపై ||2||అద్వితీయ కుమారునిగాలోక…
Kreesthulo Jeevinchu – క్రీస్తులో జీవించు
Kreesthulo Jeevinchu: క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండునుజయముంది జయముంది – జయముంది నాకు ||2|| ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో ||2||ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ ||2|| ||జయముంది|| నా రాజు ముందున్నాడు – గొప్ప…
Christmas Medly3 – క్రిస్మస్ మెడ్లీ 3
Christmas Medly3 : దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయునీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు ఓ సద్భక్తులారా! లోక రక్షకుండుబేత్లెహేమందు నేడు జన్మించెన్ శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ…