Nija Snehithuda song lyrics: నా చెలిమి కోరి – నీ కలిమి వీడినా చెంత చేరావు శ్రీమంతుడానా రక్షణ కొరకై – ఆ శిక్షను పొందిబలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితినిగమ్యమే ఎరుగనైతిని – మరణమే…
Nithya Jeevapu Rajyamulo – నిత్య జీవపు రాజ్యములో
Nithya Jeevapu Rajyamulo song lyrics: నిత్య జీవపు రాజ్యములోసత్య దేవుని సన్నిధిలో ||2||నిత్యం యేసుని స్నేహముతోనిత్యమానందమానందమే ||2|| వ్యాధి భాధలు లేవచ్చటఆకల్దప్పులు లేవచ్చట ||2||మన దీపము క్రీస్తేలేఇక జీవితం వెలుగేలే ||2|| ||నిత్య|| కడు తెల్లని వస్త్రముతోపరి తేజో వాసులతో ||2||రాజ్యమునేలుదుములేయాజకులము మనమేలే…
Nithya Prematho – నిత్య ప్రేమతో
Nithya Prematho song lyrics: నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ ||2||తల్లి ప్రేమను మించినదేలోక ప్రేమను మించినదేనిన్ను నేను – ఎన్నడు విడువను ||2||నిత్యము నీతోనే జీవింతున్సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ ||2||ఏక రక్షకుడు యేసేలోక రక్షకుడు…
Nithyamu Sthuthinchina – నిత్యము స్తుతించినా
Nithyamu Sthuthinchina song lyrics: నిత్యము స్తుతించినానీ ఋణము తీర్చలేనుసమస్తము నీకిచ్చినానీ త్యాగము మరువలేను ||2|| రాజా రాజా రాజాధి రాజువు నీవుదేవా దేవా దేవాది దేవుడవు ||2|| ||నిత్యము|| అద్వితీయ దేవుడాఆది అంతములై యున్నవాడా ||2||అంగలార్పును నాట్యముగామార్చివేసిన మా ప్రభు ||2|| ||రాజా||…
Nijamuga mora Pettina – నిజముగా మొర పెట్టిన
Nijamuga mora Pettina song lyrics: నిజముగా మొర పెట్టినదేవుడాలకించకుండునాసహనముతో కనిపెట్టినసమాధానమీయకుండునాజీవముగల దేవుడు మౌనముగా ఉండునాతన పిల్లలకాయన మేలు చేయకుండునా ||2|| ||నిజముగా|| పరలోక తండ్రినడిగినమంచి ఈవులీయకుండునా ||2||కరములెత్తి ప్రార్థించినాదీవెనలు కురియకుండునా ||2|| ||జీవముగల|| సృష్టి కర్త అయిన ప్రభువుకుమన అక్కర తెలియకుండునా ||2||సరి…
Nithyam Nilichedi – నిత్యం నిలిచేది
Nithyam Nilichedi song lyrics: నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యానిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా ||2||నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యానాలో ఉండేది – నీ పాటే యేసయ్యా ||2|| ||నిత్యం|| మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివివిలువలేని…
Ninna Nedu Nirantharam – నిన్న నేడు నిరంతరం
Ninna Nedu Nirantharam song lyrics: నిన్న నేడు నిరంతరం మారనే మారవునా జ్ఞాపకాలలో చెరగని వాడవు ||2||నీవే నీవే నమ్మదగినా దేవుడవునీవు నా పక్షమై నిలిచేయున్నావు ||2|| యేసయ్యా నీ ప్రత్యక్షతలోబయలుపడెనే శాశ్వతా కృప నాకై ||2||విడువదే నన్నెల్లప్పుడూ కృపవిజయపథమున నడిపించెనే కృప…
Ninnu Kaapadu Vaadu Kunukadu – నిన్ను కాపాడువాడు కునుకడు
Ninnu Kaapadu Vaadu Kunukadu Song lyrics : John Wesley నిన్ను కాపాడువాడు కునుకడునిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు ||2||నీ భారము వహియించు యేసునీ కొరకై మరణించె చూడు ||2|| ||నిన్ను కాపాడు|| పలుకరించే వారు లేక పరితపిస్తున్నాకనికరించి వారు లేక కుమిలిపోతున్నా…
Neeve Sravya Sadhanamu – నీవే శ్రావ్య సదనము
Neeve Sravya Sadhanamu song lyrics: నీవే శ్రావ్య సదనమునీదే శాంతి వదనమునీ దివిసంపద నన్నే చేరగానా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగానా ప్రతిస్పందనే ఈ ఆరాధననా హృదయార్పణ నీకే యేసయ్య విరజిమ్మే నాపై కృపకిరణంవిరబూసే పరిమళమై కృపకమలంవిశ్వాసయాత్రలో ఒంటరినైవిజయశిఖరము చేరుటకునీ దక్షిణ హస్తం…
Ennenno Melulatho – ఎన్నెనో మేలులతో
Ennenno Melulatho : ఎన్నెనో మేలులతో నను దీవించావునా జీవితకాలమంత యెరిగి ఉన్నావుఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనుఎన్ని రీతులుగా కీర్తించగలను వందనాలు యేసయ్య నీకేశతకోటి స్తోత్రలయ్యా నీకే || 2 || || ఎన్నెనో మేలులతో || కష్టాల మార్గములో అలసిన పయణములోనిందలు…