Neeve Naa Praanan Sarvam Song lyrics:
నీవే నా ప్రాణం సర్వం
నీవే నా ధ్యానం గానం
యేసయ్యా నీవే ఆధారం ||2||
నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..
హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ||2|| ||నీవే||
నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది
నీ రాకకే కదా నేనెదురు చూచునది ||2||
నీవలె ఉందును నీలో వసించెదను ||2||
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||
నా కాపరి నీవే నా ఊపిరి నీవే
నా దారివి నీవే నా మాదిరి నీవే ||2||
నీవలె ఉందును నీ వెంట సాగెదను ||2||
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా||