Naa Mattukaithe song lyrics:
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే నాకు లాభము
నా ప్రభువా యేసయ్యా ||4|| ||నా మట్టుకైతే||
నీ కృప నాకు చాలును ఇలలో
నీవు లేని బ్రతుకే శూన్యము నాలో ||2||
నా ప్రభువా యేసయ్యా ||4|| ||నా మట్టుకైతే||
నీవే నా గొప్ప కాపరివి
విడువను నను ఎడబాయనంటివి ||2||
నా ప్రభువా యేసయ్యా ||4|| ||నా మట్టుకైతే||