Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu
Mqdefault

Naa korakai anniyu chesenu – నా కొరకై అన్నియు చేసెను

Posted on August 7, 2024

Naa korakai anniyu chesenu song lyrics:

నా కొరకై అన్నియు చేసెను యేసు
నాకింకా భయము లేదు లోకములో ||2||
నా కొరకై అన్నియు చేసినందులకు ||2||
నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ ||2|| ||నా కొరకై||

క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ ||2||
క్షామం తీరే వరకు ఆ విధవరాలి ||2||
ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు ||2|| ||నా కొరకై||

ఆకాశ పక్షులను గమనించుడి
విత్తవు అవి పంట కోయవు ||2||
వాటిని పోషించునట్టి పరమ పితా ||2||
మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును ||2|| ||నా కొరకై||

ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పువ్వులను తేరి చూడుము ||2||
అడవి పువ్వుల ప్రభు అలంకరింప ||2||
తానె – నిశ్చయముగా అలంకరించును ||2|| ||నా కొరకై||

రేపటి దినము గూర్చి చింత పడకు
ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు ||2||
రేపు దాని సంగతులనదే చింతించున్ ||2||
ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును ||2|| ||నా కొరకై||

ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదు వేల మందిని కూడా ||2||
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ ||2||
యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై ||2|| ||నా కొరకై||

For Video Song: Naa korakai anniyu chesenu

Naa korakai anniyu chesenu

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme