Naa kalavaramulanni song lyrics :
నా కలవరములన్ని కనుమరుగు చేసినావు
నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – ||2||
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో ||2|| ||నా కలవరము||
నీ చేయి నన్ను సంరక్షించెను
నా శత్రువులు కీడు చేయలేకపోయిరి ||2||
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో ||2|| ||నా కలవరము||
యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి
శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి ||2||
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో ||2|| ||నా కలవరము||
బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు
జీవిత కాలమంతా నాకు కీడే లేదు ||2||
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో ||2|| ||నా కలవరము||
నిన్ను నమ్మువారు సీయోనులో చేరి
నిత్యానందపు భాగ్యమును పొందెదరు ||2||
నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో
కట్టినావా యేసయ్య బహు ప్రేమతో ||2|| ||నా కలవరము||